గ్రహం అనుగ్రహం (11-10-2019)

11 Oct, 2019 07:11 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువుఆశ్వయుజ మాసం, తిథి శు.త్రయోదశి రా.9.31 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం పూర్వాభాద్ర తె.5.31 వరకు (తెల్లవారితే శనివారం)వర్జ్యం ఉ.10.01 నుంచి 11.45 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుంచి 9.01 వరకు, తదుపరి ప.12.11 నుంచి 12.56 వరకుఅమృతఘడియలు... రా.8.37 నుంచి 10.22 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.40
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయపడతారు. నూతన ఉద్యోగప్రాప్తి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృషభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొంతమేర తీరతాయి. వాహనయోగం. ప్రముఖ వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మిథునం: మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో  వివాదాలు. దూరప్రయాణాలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తు,వస్త్రలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (10-10-2019)

గ్రహం అనుగ్రహం (08-10-2019)

గ్రహం అనుగ్రహం (07-10-2019)

గ్రహం అనుగ్రహం(06-10-2019)

గ్రహం అనుగ్రహం(05-10-2019)

గ్రహం అనుగ్రహం(04-10-2019)

గ్రహం అనుగ్రహం (03-10-2019)

గ్రహం అనుగ్రహం (02-10-2019)

గ్రహం అనుగ్రహం (01-10-2019)

గ్రహం అనుగ్రహం (30-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 4 వరకు)

గ్రహం అనుగ్రహం (28-09-2019)

గ్రహం అనుగ్రహం(27-09-2019)

గ్రహం అనుగ్రహం(26-09-2019)

గ్రహం అనుగ్రహం (25-09-2019)

గ్రహం అనుగ్రహం(24-09-2019)

గ్రహం అనుగ్రహం (23-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 22 నుంచి 28 వరకు)

గ్రహం అనుగ్రహం (22-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 21 నుండి 27 వరకు)

గ్రహం అనుగ్రహం (21-09-2019)

గ్రహం అనుగ్రహం (20-09-2019)

గ్రహం అనుగ్రహం (19-09-2019)

గ్రహం అనుగ్రహం (18-09-2019)

గ్రహం అనుగ్రహం (17-09-2019)

గ్రహం అనుగ్రహం (16-09-2019)

వారఫలాలు (సెప్టెంబర్‌ 15 నుంచి 21 వరకు)

గ్రహం అనుగ్రహం(15-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం(14-09-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడు సింహాలు

భయపెట్టే వసంతకాలం

సంజూభాయ్‌ సర్‌ప్రైజ్‌

డిజిటల్‌ ఎంట్రీ

ఆర్డీఎక్స్‌ లవ్‌ హిట్‌ కావాలి

పంచ్‌ పడుద్ది