గ్రహం అనుగ్రహం (12-09-2019)

12 Sep, 2019 06:10 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.చతుర్దశి పూర్తి (24గంటలు) నక్షత్రం ధనిష్ఠ సా.5.21 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రా.1.16 నుంచి 3.02 వరకు, దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.43 వరకు, తదుపరి ప.2.46 నుంచి 3.35 వరకు అమృతఘడియలు... ఉ.5.55 నుంచి 7.40 వరకు.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి.సోదరుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. విందువినోదాలు.

వృషభం:  ఇంటర్వ్యూలు అందుతాయి. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాలపరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం.

మిథునం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలునత్తనడకన సాగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం: రుణదాతల ఒత్తిడులు.  ఆకస్మిక ప్రయణాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. కళాకారులకు నిరాశ తప్పదు. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన.

సింహం: కొత్త పనులకు శ్రీకారం. వస్తులాభాలు. విందువినోదాలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంటాబయటా అనుకూల పరిస్థితి.

కన్య: పరపతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వస్తులాభాలు.

తుల: బంధువులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు.అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. కుటుంబసభ్యులనుంచి ఒత్తిడులు.

వృశ్చికం: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థులకు  కృషి చేసినా ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు.

ధనుస్సు: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.

మకరం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. కళాకారులకు ఒత్తిడులు. ప నుల్లో ప్రతిష్ఠంభన. ఆరోగ్యభంగం. ని రుద్యోగులు కష్టపడ్డా ఫలితం కనిపించదు.

కుంభం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. విందువినోదాలు. కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.

మీనం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. – సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (11-09-2019)

గ్రహం అనుగ్రహం (10-09-2019)

గ్రహం అనుగ్రహం(09-09-2019)

గ్రహం అనుగ్రహం (08-09-2019)

రాశి ఫలాలు (సెప్టెంబర్‌ 7 నుంచి 3 వరకు)

గ్రహం అనుగ్రహం (07-09-2019)

గ్రహం అనుగ్రహం (06-09-2019)

గ్రహం అనుగ్రహం (05-09-2019)

గ్రహం అనుగ్రహం (04-09-2019)

గ్రహం అనుగ్రహం (03-09-2019)

గ్రహం అనుగ్రహం (02-09-2019)

గ్రహం అనుగ్రహం (01-09-2019)

టారో వారఫలాలు (సెప్టెంబర్‌ 1 నుంచి 7 వరకు)

వారఫలాలు (సెప్టెంబర్‌1 నుంచి 7 వరకు)

రాశి ఫలాలు (31-08-2019 నుంచి 06-09-2019)

గ్రహం అనుగ్రహం (31-08-2019)

గ్రహం అనుగ్రహం (30-08-2019)

గ్రహం అనుగ్రహం (29-08-2019)

గ్రహం అనుగ్రహం (28-08-2019)

గ్రహం అనుగ్రహం (27-08-2019)

గ్రహం అనుగ్రహం (26-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

వారఫలాలు (ఆగస్టు 25 నుంచి 31 వరకు)

రాశి ఫలాలు (ఆగస్టు 24 నుంచి30 వరకు)

గ్రహం అనుగ్రహం (24-08-2019)

గ్రహం అనుగ్రహం (23-08-2019)

గ్రహం అనుగ్రహం (22-08-2019)

గ్రహం అనుగ్రహం(21-08-2019)

గ్రహం అనుగ్రహం (20-08-2019)

గ్రహం అనుగ్రహం(19-08-2019)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరింత యవ్వనంగా..

రాకుమారుడు ఉన్నాడు

నా సినిమాల్లో మార్షల్‌ బెస్ట్‌

మరో టాక్‌ షో

రాత్రులు నిద్రపట్టేది కాదు

సాక్షి.. ఓ నిశ్శబ్ద చిత్రకారిణి