గ్రహం అనుగ్రహం (25-07-2019)

25 Jul, 2019 06:28 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.అష్టమి ప.2.48 వరకు, తదుపరి నవమి, నక్షత్రం అశ్వని ప.2.44 వరకు, తదుపరి భరణి, వర్జ్యం, ఉ.10.06 నుంచి 11.50 వరకు, తిరిగి రా.12.30 నుంచి 2.11 వరకు, దుర్ముహూర్తం ఉ.9.56 నుంచి 10.48 వరకు, తదుపరి ప.3.05, నుంచి 3.56 వరకు, అమృతఘడియలు... ఉ.6.40 నుంచి 8.01 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ప. 1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. నూతన విద్యావకాశాలు.

వృషభం: కొన్ని పనులలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.  ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ధనవ్యయం.

మిథునం: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు.  విలువైన సమాచారం. ఉద్యోగలాభం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

కర్కాటకం: శ్రమకు ఫలితం దక్కుతుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. విందువినోదాలు. బంధువులతో సఖ్యత. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం: రుణదాతల నుంచి ఒత్తిళ్లు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. ఇంటాబయటా కొన్ని సమస్యలు.  దూరప్రయాణాలు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

తుల: కొత్త వ్యక్తులతో  పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు.  బాకీలు కొన్ని వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: పరిచయాలు పెరిగి సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

ధనుస్సు: ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: బంధువులతో స్వల్ప విభేదాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు.  బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తు,వస్త్రలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆశించిన ప్రగతి ఉంటుంది.

మీనం: కుటుంబంలో చికాకులు. ఆర్థిక ఇబ్బందులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ మరింత పెరుగుతుంది. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. . ఉద్యోగాలలో పనిభారం.
– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (24-07-2019)

గ్రహం అనుగ్రహం(23-07-2019)

గ్రహం అనుగ్రహం(22-07-2019)

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

గ్రహం అనుగ్రహం (18-07-2019)

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం (14-07-2019)

రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019

గ్రహం అనుగ్రహం (13-07-2019)

గ్రహం అనుగ్రహం (12-07-2019)

గ్రహం అనుగ్రహం (11-07-2019)

గ్రహం అనుగ్రహం(10-07-2019)

గ్రహం అనుగ్రహం 09-07-2019

గ్రహం అనుగ్రహం (08.07.19)

గ్రహం అనుగ్రహం (07-07-2019)

ఈ వారం రాశి ఫలితాలు (జులై 6 నుంచి12 వరకు)

గ్రహం అనుగ్రహం (06-07-2019)

గ్రహం అనుగ్రహం (05-07-19)

టారో

వారఫలాలు

వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ @ 800

ఆపరేషన్‌ సక్సెస్‌

వందలో ఒక్కరు!

జ్ఞాపకశక్తి కోల్పోయా

హ్యాట్రిక్‌కి రెడీ

సున్నితమైన ప్రేమకథ