గ్రహం అనుగ్రహం (06-08-2019)

6 Aug, 2019 06:28 IST|Sakshi

శ్రీవికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.షష్ఠి రా.7.00 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం చిత్త తె.4.26 వరకు (తెల్లవారితే బుధవారం), వర్జ్యం ప.1.16 నుంచి 2.47 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుంచి 9.06 వరకు, తదుపరి రా.10.57 నుంచి 11.54 వరకుఅమృతఘడియలు... రా.10.22 నుంచి 11.53 వరకు.

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

భవిష్యం
మేషం: వ్యవహారాలలో పురోగతి. వస్తులాభాలు. మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పనుల్లో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో జాప్యం. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు విస్తృతమవుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవచింతన. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.

కన్య: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. చర్చలు సఫలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు.

తుల: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. శ్రమాధిక్యం. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో  పురోగతి సాధిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

ధనుస్సు: మిత్రుల నుంచి కీలక సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు సజావుగా సాగుతాయి. నూతన ఒప్పందాలు. విందువినోదాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. అనారోగ్యం. శ్రమ తప్పదు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కుంభం: మిత్రులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్యభంగం. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు.

మీనం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం(05-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

గ్రహం అనుగ్రహం (04-08-2019)

రాశి ఫలాలు (ఆగస్ట్‌ 3 నుండి 9 వరకు)

గ్రహం అనుగ్రహం (03-08-2019)

గ్రహం అనుగ్రహం(02-08-2019)

గ్రహం అనుగ్రహం (01-08-2019)

గ్రహం అనుగ్రహం (31-07-2019)

గ్రహం అనుగ్రహం (30-07-2019)

గ్రహం అనుగ్రహం (29-07-2019)

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

గ్రహం అనుగ్రహం (27-07-2019)

గ్రహం అనుగ్రహం(26-07-2019)

గ్రహం అనుగ్రహం (25-07-2019)

గ్రహం అనుగ్రహం (24-07-2019)

గ్రహం అనుగ్రహం(23-07-2019)

గ్రహం అనుగ్రహం(22-07-2019)

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

గ్రహం అనుగ్రహం (18-07-2019)

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సరైనోడు వీడే

ప్రయాణం మొదలైంది

శ్రీ రాముడిగా?

హాలీవుడ్‌కి హలో

ట్రాఫిక్‌ సిగ్నల్‌ కథేంటి

అన్నపూర్ణమ్మ మనవడు