గ్రహం అనుగ్రహం (09-08-2019)

9 Aug, 2019 06:21 IST|Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.నవమి ప.2.04 వరకు, తదుపరి దశమినక్షత్రం అనూరాధ రా.2.21 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ఉ.6.39 నుంచి 8.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుంచి 9.06 వరకు తదుపరి ప.12.29 నుంచి 1.20 వరకు, అమృతఘడియలు... సా.4.05 నుంచి 5.56 వరకు, వరలక్ష్మీ వ్రతం.

సూర్యోదయం :    5.44
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  ఉ. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: కొన్ని పనులు వా యిదా వేస్తారు. ఎంత క ష్టించినా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు.కుటుంబసభ్యులతో వివాదాలు.వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.దైవదర్శనాలు.

వృషభం: చేపట్టిన వ్యవహారాలు విజయవంతమవుతాయి. విందువినోదాలు. భూవివాదాలు పరిష్కారం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. వాహనయోగం.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వస్తులాభాలు.

కర్కాటకం: బంధువిరోధాలు. ఆలోచన లు నిలకడగా ఉండవు. ధనవ్యయం. కు టుంబంలో కొద్దిపాటి సమస్యలు. వ్యా పా ర లావాదేవీలు నిరాశ కలిగిస్తుంది. ఉ ద్యోగులకు ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు.

సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా తగాదా లు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కన్య: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య సమస్యలు. ఆస్తి వివాదా లు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సోదరుల నుంచి ఒత్తిళ్లు.

వృశ్చికం: దూరపు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజ యం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. విందువినోదాలు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకరం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతా యి. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అం దుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. దూరపు బంధువుల కలయిక.

మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (08-08-2019)

గ్రహం అనుగ్రహం (07-08-2019)

గ్రహం అనుగ్రహం (06-08-2019)

గ్రహం అనుగ్రహం(05-08-2019)

టారో వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

వారఫలాలు (ఆగస్టు 4 నుంచి 10 వరకు)

గ్రహం అనుగ్రహం (04-08-2019)

రాశి ఫలాలు (ఆగస్ట్‌ 3 నుండి 9 వరకు)

గ్రహం అనుగ్రహం (03-08-2019)

గ్రహం అనుగ్రహం(02-08-2019)

గ్రహం అనుగ్రహం (01-08-2019)

గ్రహం అనుగ్రహం (31-07-2019)

గ్రహం అనుగ్రహం (30-07-2019)

గ్రహం అనుగ్రహం (29-07-2019)

వారఫలాలు (జులై 27 నుంచి ఆగస్ట్‌ 2 వరకు)

గ్రహం అనుగ్రహం (27-07-2019)

గ్రహం అనుగ్రహం(26-07-2019)

గ్రహం అనుగ్రహం (25-07-2019)

గ్రహం అనుగ్రహం (24-07-2019)

గ్రహం అనుగ్రహం(23-07-2019)

గ్రహం అనుగ్రహం(22-07-2019)

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

గ్రహం అనుగ్రహం (18-07-2019)

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్వు.. భయం...

ఒప్పుకో.. లేదా చచ్చిపో

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌

రాహు కాలంలో చిక్కుకుందా?

తాతలా...

టీజర్‌ వచ్చేస్తోంది