గ్రహం అనుగ్రహం (26-08-2019)

26 Aug, 2019 06:11 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, వర్ష ఋతువు. శ్రావణ మాసం. తిథి బ.ఏకాదశి రా.12.44 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర రా.11.48 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం ఉ.8.32 నుంచి 10.06 వరకు. దుర్ముహూర్తం ప.12.26 నుంచి 1.16 వరకు, తదుపరి ప.2.56 నుంచి 3.46 వరకు. అమృతఘడియలు ప.2.00 నుంచి 3.45 వరకు

సూర్యోదయం : 5.48 సూర్యాస్తమయం : 6.17
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచ యం. శుభవార్తలు అందుతా యి. స్థిరాస్తి వృద్ధి. పనులలో విజయం. అ రుదైన సన్మానాలు. దైవచింతన. వ్యాపారా లు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

వృషభం: మిత్రులు, ఆప్తులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బా కీలు వసూలవుతాయి. విందువినోదాలు. భూలాభాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: సన్నిహితులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

సింహం: అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. «దనప్రాప్తి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.

కన్య: ఉద్యోగాన్వేషణలో విజయం. శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల:రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు.

వృశ్చికం: శ్రమ తప్పదు. పనులలో తొందరపాటు. మిత్రులు, బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. వ్యాపారాలు మందకొడిగా  సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

ధనుస్సు: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులల్లో ఆటంకాలు తొలగుతా యి. భూ, వాహనయోగాలు. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: రుణభారాలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వె లుగులోకి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మీనం: శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బం ధువులతో మాటపట్టింపులు. రుణయత్నా లు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. – సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా