గ్రహం అనుగ్రహం (27-03-2020)

27 Mar, 2020 06:05 IST|Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.తదియ రా.7.46 వరకు, తదుపరి చవితి నక్షత్రం అశ్వని ఉ.8.16 వరకు, తదుపరి భరణి, వర్జ్యం రా.6.45 నుంచి 8.30 వరకు, దుర్ముహూర్తం ఉ.8.31 నుంచి 9.20 వరకుతదుపరి ప.12.32 నుంచి 1.21 వరకు, అమృతఘడియలు... తె.5.11 నుంచి 6.55 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం :    6.02
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

భవిష్యం
మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం: కుటుంబంలో కొంతమేర ఒత్తిళ్లు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో అవాంతరాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

సింహం: పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: మిత్రులతో విభేదాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు చేసుకుంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

తుల: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ధనుస్సు: రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. విద్యార్థుల యత్నాలు నిరాశ పరుస్తాయి. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మీనం: పనుల్లో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలు రద్దు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహం అనుగ్రహం (30-03-2020)

వారఫలాలు (29 మార్చి నుంచి 4 ఏప్రిల్‌ వరకు)

గ్రహం అనుగ్రహం (29-03-2020)

గ్రహం అనుగ్రహం (28-03-2020)

గ్రహం అనుగ్రహం (26-03-2020)

సినిమా

జైలు కాదు.... మనందరి మేలు

7 కోట్ల విరాళం

వైరస్‌ భయపడుతుంది!

అందరం ఒక్కటవ్వాల్సిన సమయమిది

అనుకున్న సమయానికే వస్తారు

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు