గ్రహం అనుగ్రహం(22-07-2019)

22 Jul, 2019 06:28 IST|Sakshi

శ్రీ వికారినామ సంవత్సరం. దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఆషాఢ మాసం. తిథి బ. పంచమి ఉ.10.30 వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం పూర్వాభాద్ర ఉ.8.11 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. వర్జ్యం సా.6.42 నుంచి 8.28 వరకు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.21 వరకు, తదుపరి ప.3.04 నుంచి 3.56 వరకు. అమృత ఘడియలు తె.5.14 నుంచి 7.03 వరకు (తెల్లవారితే మంగళవారం)

సూర్యోదయం : 5.39 సూర్యాస్తమయం : 6.32
రాహుకాలం :  ఉ.7.30 నుంచి  9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
మేషం: రుణభారాలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

వృషభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆశయాలు నెరవేరతాయి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాల్లో ప్రగతి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ప్రతిబ«ంధకాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

సింహం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వస్తులాభాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. శుభవార్తలు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఎదురుండదు.

వృశ్చికం: కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలలో మార్పులు. పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొంత గందగోళం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

ధనుస్సు: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులలో ప్రతిష్ఠంభన. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

కుంభం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో నిదానం అవసరం.

మీనం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. భూవివాదాలు పరిష్కారం. వాహనయోగం. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.– సింహంభట్ల సుబ్బారావు

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

టారో-వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

వారఫలాలు (జూలై 21 నుంచి 27 వరకు)

ఈ వారం రాశి ఫలాలు (20-07-2019)

గ్రహం అనుగ్రహం(20-07-2019)

గ్రహం అనుగ్రహం (19-07-2019)

గ్రహం అనుగ్రహం (18-07-2019)

గ్రహం అనుగ్రహం (17-07-2019)

గ్రహం అనుగ్రహం 16-07-2019

గ్రహం అనుగ్రహం (15-07-2019)

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

గ్రహం అనుగ్రహం (14-07-2019)

రాశి ఫలాలు (సౌరమానం) 13-07-2019

గ్రహం అనుగ్రహం (13-07-2019)

గ్రహం అనుగ్రహం (12-07-2019)

గ్రహం అనుగ్రహం (11-07-2019)

గ్రహం అనుగ్రహం(10-07-2019)

గ్రహం అనుగ్రహం 09-07-2019

గ్రహం అనుగ్రహం (08.07.19)

గ్రహం అనుగ్రహం (07-07-2019)

ఈ వారం రాశి ఫలితాలు (జులై 6 నుంచి12 వరకు)

గ్రహం అనుగ్రహం (06-07-2019)

గ్రహం అనుగ్రహం (05-07-19)

టారో

వారఫలాలు

వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు

టారో : 4 మార్చి నుంచి 10 మార్చి, 2018 వరకు

టారో : 14 జనవరి నుంచి 20 జనవరి, 2018 వరకు

వారఫలాలు : 14 జనవరి నుంచి 20 జనవరి 2018 వరకు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు