ఫోర్డ్‌ ఎండీవర్‌ 2019 లాంచ్‌

22 Feb, 2019 15:02 IST|Sakshi

సాక్షి, ముంబై: ఫోర్డ్ ఎండీవర్ 2019 భారతదేశంలో లాంచ్‌ అయింది.  దీని రూ.28.19 లక్షలు ( ఎక్స్‌-షోరూం,ఢిల్లీ) గా కంపెనీ నిర్ణయించింది. 2.2 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ డీజిల్‌ఇంజీన్‌మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో బేస్‌ మోడల్‌ను తీసుకొచ్చింది.   దీంతోపాటు 3.2 డీజీల్‌ ఇంజీన్‌తో ఆటోమేటిగ్‌ వెర్షన్‌గా తీసుకొచ్చింది. బేసిక్‌  మోడల్‌ లీటరుకు 14.2కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. హై ఎండ్‌ మోడల్‌ లీటరుకు 12.62 కి.మీ. ఇస్తుంది.  తమ కంపెనీ వారసత్వాన్ని వినియోగాదారులకు అభిరుచులకనుగుణంగా అసాధారణ ఫీచర్లతో  న్యూ ఫోర్డ్‌ను లాంచ్‌ చేశామని ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా చెప్పారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీరవ్‌ ఎఫెక్ట్‌ : చోక్సీ కొత్త రాగం

ప్రాఫిట్‌ బుకింగ్‌ : నష్టాల్లోకి మార్కెట్లు 

శాంసంగ్‌ దూకుడు : తొలి 5జీ ఫోన్‌ వెరీ సూన్‌

ఉత్సాహంగా స్టాక్‌మార్కెట్లు

‘4 నెలలుగా జీతాలు లేవు.. అమ్మ నగలు తాకట్టు పెట్టా’

షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఫేస్‌బుక్‌

ఎలక్ట్రిక్‌ త్రీవీలర్లు.. ‘ఫేమ్‌’!

జపాన్‌ టు ఇండియా!

ఈ ఏడాది ఇక రేట్ల పెంపు లేదు..!

24 గంటల్లో థాయ్‌ల్యాండ్‌ వీసా..!

ఎన్నికలు : సోషల్‌ మీడియా ప్రకటనలపై కొరడా

హువావే హానర్ 10ఐ స్మార్ట్‌ఫోన్

న్యూజిలాండ్‌ సంచలన నిర్ణయం

గూగుల్‌కు భారీ జరిమానా

మార్కెట్లకు సెలవు : హోలీ శుభాకాంక్షలు

ట్యాంపర్‌ ప్రూఫ్‌  ప్యాకింగ్‌తో ‘జొమాటో’ ఫుడ్‌

120 కోట్లు దాటిన  టెలికం సబ్‌స్క్రైబర్ల సంఖ్య

భారతీ రియల్టీకి ఏరోసిటీ డెవలప్‌మెంట్‌

ఎంబసీ రీట్‌... 2.6 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌

మార్కెట్లో ఫెడ్‌ ప్రమత్తత

వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ ధర రూ.12.50

నీరవ్‌ 173 పెయింటింగ్స్,  11 వాహనాలు వేలం!

ఐటీలో 8.73 లక్షల  ఉద్యోగాలు వచ్చాయ్‌!

1.46 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన ఎమ్‌ఎస్‌టీసీ ఐపీఓ 

డిస్నీ చేతికి ఫాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారం

ఐడీబీఐ బ్యాంకు పేరు మార్పునకు ఆర్‌బీఐ నో!!

దేశీ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్స్‌ ‘స్విచ్‌ ఆఫ్‌’

అమ్మకానికి రహదారి ప్రాజెక్టులు

జెట్‌కు బ్యాంకుల బాసట

బిల్‌గేట్స్‌ సంపద@ 100 బిలియన్‌ డాలర్లు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..