స్టన్నింగ్‌ లుక్‌లో హ్యుందాయ్‌ కొత్త శాంట్రో

9 Oct, 2018 12:22 IST|Sakshi

సాక్షి, ముంబై: ఎప్పటినుంచి వార్తల్లో నిలిచిన హ్యుందాయ్ కొత్త శాంట్రో కారు ఆకర్షణీయంగా వచ్చేసింది. బడ్జెట్ ధరలో కస్టమర్లకు ఆకట్టుకున్న బెస్ట్ కారును సరికొత్తగా విడుదల చేసింది. భారత్‌లో హ్యుందాయ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మోడల్ శాంట్రో అనే చెప్పాలి.అయితే ఆశించి ఫలితాలు సాధించడం లేదనే కారణం చేత శాంట్రో కారును మార్కెట్‌నుంచి తొలగించింది.  భారీ డిమాండ్‌ నేపథ్యంలో బ్రాండ్ న్యూ శాంట్రో కారును హ్యుందాయ్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది.  ఇది పెట్రోల్‌ వెర్షన్‌లో లభించనుంది. త్వరలోనే సీఎన్‌జీ వేరియంట్లలో కూడా లాంచ్‌ చేయనుంది. అక్టోబర్‌ 10 నుంచి ప్రిబుకింగ్‌కు లభ్యం. అలాగే లాంచింగ్‌ ఆఫర్‌గా మొదటి 50వేల కస్టమర్లకు  11,100 రూపాయలకే బుక్‌  చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తోంది.

హ్యుందాయ్ శాంట్రో ఎంట్రీ లెవల్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ ప్యాసింజర్ కార్ల  సెగ్మెంట్లో హ్యుందాయ్ శాంట్రో, పాత శాంట్రోతో పోలిస్తే కారు  పొడవును, వీల్‌బేస్‌ను విస్తరించింది 1.1 లీటర్ కెపాసిటి నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది  68 బిహెచ్‌పి పవర్,  99 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మ్యాన్యువల్  అండ్‌ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌లతో లభ్యం కానుంది. ఇది లీటర్‌కు సుమారుగా 20.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. సెవెన్‌ ఇంచెస్‌ టచ్‌ స్క్రీన్‌, రియర్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ వెంట్స్‌ను  జోడించామని, గంటలకు 150 కి.మీ వేగంతో  దూసుకుపోతుందని వెల్లడించింది. మధ్య తరగతి కస్టమర్లను ఆకట్టుకునేలా కొత్త శాంట్రో ఇంటీరియర్‌ను కూడా అత్యాధునిక ఆకర్షణీయమైన హంగులతో తీర్చిదిద్దింది.

 ధర. రూ. 3.7లక్షలు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’