ఏడాది గరిష్టానికి..అరబిందో,సిప్లా

29 May, 2020 13:44 IST|Sakshi

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో 15 షేర్లు 52 వారాల గరిష్టాన్ని తాకాయి. వీటిలో ఆర్తి డ్రగ్స్‌, ఆల్‌కెమిస్ట్‌, అస్టెక్‌ లైఫ్‌సైన్సెస్‌, అరబిందో ఫార్మా, బేయర్‌ క్రాప్‌సైన్సెస్‌, బిర్లా టైర్స్‌, సిప్లా, ఎడ్యూకంప్‌ సొల్యూషన్స్‌, గోయంక డైమండ్‌ అండ్‌ జువెల్స్‌, జిందాల్‌ పాలీ ఫిల్మ్స్‌, కోఠారి పెట్రోకెమికల్స్‌, మిట్టల్‌ లైఫ్‌స్టైల్‌, పీఐ ఇండస్ట్రీస్‌, ప్రకాశ్‌ స్టీలేజ్‌, రుచీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు ఉన్నాయి.

కనిష్టానికి పతనమైన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో 12 షేర్లు ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో ఆసియన్‌ హోటల్స్‌(నార్త్‌),బి.సి.పవర్‌ కంట్రోల్స్‌, ధరణి సుగర్స్‌ అండ్‌ కెమికల్స్‌, జీటీఎన్‌ టెక్స్‌టైల్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, క్యాపస్టన్‌ ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌, ఎంఎంపీ ఇండస్ట్రీస్‌, టాటా నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఎక్సెంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌, రాజ్‌ రెయాన్‌ ఇండస్ట్రీస్‌, సుమిత్‌ ఉడ్స్‌, వెర్టోజ్‌ అడ్వర్టైజింగ్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నాం 1:30 గంటల ప్రాంతంలో నిఫ్టీ 7.40 నష్టపోయి 9,489.80 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 89.18 పాయింట్లు నష్టపోయి 32,111.41 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 

Related Tweets
మరిన్ని వార్తలు