అదానీకి ఎగ్జిట్‌ పోల్స్‌ కిక్‌

20 May, 2019 12:49 IST|Sakshi

సాక్షి, ముంబై: కేంద్రంలో ఎన్‌డీఏ  సర్కారుకు స్పష్టమైన మెజారిటీ సాధించనుందున్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు అదానీ గ్రూపు షేర్లకు మంచి జోష్‌నిస్తున్నాయి. నరేంద్ర మోదీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయడంతో సోమవారం అదాని గ్రూప్‌ కంపెనీలు షేర్లు 20 శాతం లాభపడుతున్నాయి.  ప్రధానంగా అదానీ ఎంటర్‌ ప్రైజెస్, పవర్‌, గ్యాస్‌ అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌, అదానీ పోర్ట్స్ షేర్లు భారీ లాభాలతో దూసుకు పోతున్నాయి. 

అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఇంట్రాడేలో 21శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.  దీంతో టాప్‌ విన్నర్‌గా  ట్రేడ్‌ అవుతోంది. 
అదానీ గ్రీన్‌ ఎనర్జీ :  ఇంట్రాడేలో 17 శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. 
అదానీ ట్రాన్స్‌మిషన్స్‌:  ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.226.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. 
అదానీ పవర్‌:  ఇంట్రాడేలో 16శాతం పెరిగి రూ.47.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది.  అలాగే అదానీ గ్యాస్‌  12 శాతం ఎగిసింది.

మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి సెన్సెక్స్‌ 1100 పాయింట్లకు పైగా ఎగిసింది.  తద్వారా 39 వేల స్థాయికి చేరింది. అలాగే నిఫ్టీ 300 పాయింట్లకు పైగా  జంప్‌ చేసి 11800 స్థాయికి  చేరువలో ఉంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వరుణ దేవుడా... క్రికెట్‌ మ్యాచ్‌లకు అడ్డురాకు...!

గాల్లో ఎగిరే కారు వచ్చేసింది!

‘హల్వా’ రుచి చూసిన నిర్మలా సీతారామన్‌!

ప్రపంచంలోనే రెండో స్థానంలో ఫోన్‌ పే

పీఎన్‌బీ స్కాం : చోక్సీకి ఈడీ కౌంటర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు హాట్‌స్టార్‌ ప్రీమియం ఉచితం

చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం

అక్రమ లాభార్జనపై 10% జరిమానా

ఈ–కామర్స్‌ @ మేడిన్‌ ఇండియా

డిజిటల్‌ చెల్లింపులంటే భయం

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

వారాంతంలో అమ్మకాల సెగ : మార్కెట్ల పతనం

ట్రేడ్‌వార్‌ : భారత్ టార్గెట్ గూగుల్‌

2020 నాటికి జియో మరో సంచలనం

జెట్‌ దివాలా పరిష్కారానికి 90 రోజుల గడువు

పెరిగిన మారుతీ ‘డిజైర్‌’ ధర

మోటో ‘వన్‌ విజన్‌’ ఆవిష్కరణ

ఇదిగో... కియా ‘సెల్టోస్‌’

ఇక కిరాణా షాపుల్లోనూ వైఫై సేవలు

ఈబీ5 పెట్టుబడులతో అమెరికాలో ప్రయోజనాలు

ఆపిల్‌ మాక్‌బుక్‌ ప్రో బ్యాటరీ పేలుతుంది..!

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

నష్టాల్లో ప్రారంభమైన రూపాయి

ఒక్క రోజులో బంగారం ధర అమాంతంగా..

2.76 లక్షల కొత్త కొలువులు

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

‘హెచ్‌1’ దెబ్బ అమెరికాకే..!

మార్కెట్‌కు ‘ఫెడ్‌’ జోష్‌!

జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ : వీటి ధరలు తగ్గే ఛాన్స్‌

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేట మొదలైంది

ఏజెంట్‌ నూర్‌

సరిగమల సమావేశం

రాగల 24 గంటల్లో...

మాఫియాలోకి స్వాగతం

ఆడపిల్లని తక్కువగా చూడకూడదు