పుష్కరాలకు ఎయిర్కోస్టా ప్రత్యేక సర్వీసులు..

29 Jul, 2016 01:22 IST|Sakshi
పుష్కరాలకు ఎయిర్కోస్టా ప్రత్యేక సర్వీసులు..

విమానాశ్రయం (గన్నవరం): కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడకు మరో 4 విమానాలు నడపనున్నట్లు ఎయిర్‌కోస్టా తెలిపింది. వచ్చే నెల 10 నుంచి 25 వరకు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఈ అదనపు సర్వీసులను

నడిపేందుకు షెడ్యూల్ సిద్ధం చేసింది. వివరాలివీ..


 

>
మరిన్ని వార్తలు