అలహాబాద్‌ బ్యాంక్‌ లాభం రూ.75 కోట్లు

14 Feb, 2017 02:13 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అలహాబాద్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో తైమాసిక కాలానికి రూ.75 కోట్ల నికర లాభం సాధించింది. మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గడంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని అలహాబాద్‌ బ్యాంక్‌ తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.486 కోట్ల నికర నష్టాలు వచ్చాయని పేర్కొంది. గత క్యూ3లో రూ.5,030 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.5,025 కోట్లకు తగ్గిందని వివరించింది.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా