అమెజాన్ దివాలీ సేల్‌  : టాప్‌ బ్రాండ్స్‌, టాప్‌ డీల్స్‌

19 Oct, 2019 17:04 IST|Sakshi

అక్టోబర్‌  21-25 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 

ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 60 శాతం దాకా డిస్కౌంట్‌ 

టాప్‌ బ్రాండ్స్‌, లేటెస్ట్‌ ఉత్పత్తులపై కూడా టాప్‌ డీల్స్‌

సాక్షి, బెంగళూరు:  అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్‌ను  శనివారం ప్రకటించింది.  అక్టోబర్‌ 21 అర్థరాత్రి నుంచి 25వ తేదీవరకు  ఈ స్పెషల్‌ సేల్‌ నిర్వహిచనుంది. ఈ ప్రత్యేక విక్రయాల్లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపరణాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. అలాగే ప్రైమ్ సభ్యుల కోసం  అక్టోబర్ 20 ఉదయం 12 గంటల నుంచే  ప్రత్యేకమైన  సేల్‌, స్పెషల్‌ అఫర్లను కూడా అమెజాన్‌ ప్రకటించింది. 

ఆపిల్, షావోమి, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ల్‌పై భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై 60శాతం దాకా డిస్కౌంట్‌ లభ్యం. వన్‌ప్లస్ 7టీ,  శాంసంగ్ ఎం 30ఎస్, వివో యు10 తో  సహా అమెజాన్ స్పెషల్స్ స్మార్ట్‌ఫోన్‌లను తగ్గింపు ధరల్లో  అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  దీంతోపాటు నోకాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లున్నాయి. డెబిట్ , క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్‌సర్వ్‌ కార్డులు,  అమెజాన్ పే,  ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులపై  అపరిమిత రివార్డ్ పాయింట్లుతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు.  

అంతేకాదు ఎల్‌జీ (43) 4 కె స్మార్ట్ టీవీ వర్ల్‌పూల్‌ కన్వర్టిబుల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, శాంసంగ్‌ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లతోపాటు, కొత్తగా ప్రారంభించిన సాన్యో కైజెన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాంటి లేటెస్ట్‌ ఉత్పత్తులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్‌ వెల్లడించింది.


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్విగ్గీ గుడ్‌ న్యూస్‌ : 3 లక్షల ఉద్యోగాలు

వన్‌ప్లస్‌ టీవీలపై రిలయన్స్‌ ఆఫర్‌

చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్‌

పెద్ద సంస్థలకు డిజిటల్‌ చెల్లింపులపై చార్జీల్లేవు

డిపాజిటర్లకు మరింత ధీ(బీ)మా!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి

అంచనాలు తగ్గించినా.. భారత్‌దే అగ్రస్థానం

రిలయన్స్‌ ‘రికార్డు’ల హోరు!

హైదరాబాద్‌లో గృహ నిర్మాణాలు ఆలస్యం

అనిశ్చితిలో రియల్టీ

వచ్చే నెల 9, 10 తేదీల్లో సాక్షి ప్రాపర్టీ షో

వైరల్‌ : కొత్త రూ.1000 నోటు మార్కెట్‌లోకి..!

ఓలా సెల్ఫ్‌ డ్రైవ్‌ సేవలు ప్రారంభం

బ్రెగ్జిట్‌ డీల్‌.. జోష్‌!

దేశీ ఫార్మాకు ఎఫ్‌డీఏ జ్వరం..!

సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ

పెట్టుబడులతో రారండి..

ఆ కంపెనీలపై జియో సంచలన ఆరోపణలు

రుణ వృద్ధి దారుణం..

నాలుగో రోజూ లాభాలే...

బిగ్‌ ‘సి’ దసరావళి తొలి డ్రా

మార్కెట్లోకి ‘రెడ్‌మి నోట్‌ 8’

ద్రవ్యలోటును అదుపులో ఉంచాలి!

డిజిటల్‌ లావాదేవీల్లో హైదరాబాద్‌ సెకండ్‌

అనుకోకుండా.. ఇన్వెస్ట్‌ చేశా!

అంతా వాళ్లే చేశారు..!

చేతక్‌ మళ్లీ వచ్చేసింది!!

మరోసారి మోగనున్న బ్యాంకుల సమ్మె సైరన్‌

మెర్సిడెస్‌ బెంజ్‌  జీ-క్లాస్‌ లగ్జరీ కారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌ పాట

‘మూస్కొని పరిగెత్తమంది’

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మీటూ ఫిర్యాదులతో అవకాశాలు కట్‌