అమెజాన్‌ ఫ్యాబ్‌ సేల్‌ : స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు

25 Mar, 2019 11:26 IST|Sakshi

అమెజాన్‌లో  ఫ్యాబ్‌ ఫోన్‌  ఫెస్ట్‌  సేల్‌

డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్‌ ఆఫర్లు

40శాతం దాకా డిస్కౌంట్‌ 

సాక్షి, ముంబై : అమెజాన్‌ మరోసారి డిస్కౌంట్‌ సేల్‌కు తెరతీసింది. ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ పేరుతో  స్మార్ట్‌ఫోన్లపై  భారీ డిస్కౌంట్లను , ఎక్స్చేంజ్‌ ఆఫర్లను అందిస్తోంది,  దీంతో పాటు  స్మార్ట్‌ఫోన్‌ యాక్ససరీస్‌లను కూడా తక్కువ ధరలకే అందిస్తోంది.  నేటి (మార్చి 25నుంచి) 28వ తేదీవరకు ఈ సేల్‌ కొనసాగుతుంది

రియల్‌ మీ  యూ1  స్మార్ట్‌ఫోన్‌పై 2వేల తగ్గింపును అందిస్తంఓది. దీని అసలు ధర రూ. 11, 999. 

హువావే వై 9 పై వెయ్యి రూపాయల డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. అసలు ధర రూ. 15990. కాగా ప్రస్తుత ధర . 14,990.  దీనిపై రూ. 13వేలకు పైగా ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది.  

ఇంకా వివో వై 83, వన్‌ ప్లస్‌ 6టీ,  షావోమీ ఎంఐ ఏ2, వివో వి15ప్రొ తదితర స్మార్ట్‌ఫోన్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది. 

మరిన్ని వార్తలు