అమెజాన్‌ అదిరిపోయే ఆఫర్లు

27 Sep, 2019 09:40 IST|Sakshi

పండుగ సీజన్‌ ప్రత్యేకతలు

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఈ పండుగల సీజన్‌లో కస్టమర్లకు భారీ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది. ‘గ్రేట్‌ ఇండియాన్‌ ఫెస్టివల్‌’ పేరిట ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు భారీ ఆఫర్లను ఇవ్వనున్నట్లు ఆ సంస్థ క్యాటగిరీ మెనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ తెలిపారు. ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులు చేసినవారికి 10 శాతం డిస్కౌంట్‌ ఉంటుదన్నారు. బజాన్‌ ఫిన్‌సర్వ్, కార్డుల ద్వారా కొనుగోలుచేసిన వారికి నో–కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ వర్తిస్తుంది. లక్షలాది సెల్లర్స్‌ అత్యంత తక్కువ ధరలకే తమ ఉత్పత్తులను అమెజాన్‌లో అందించనున్నారని పేర్కొన్నారు.  వేగవంతమైన డెలివరీ,  30–రోజుల మార్పిడి విధానం ఈసారి ప్రత్యేకతలన్నారు. గృహోపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఫ్యాషన్‌ విభాగాల్లో అమ్మకాలు పెరుగుతున్నాయన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కిరాణా రవాణా : చేతులు కలుపుతున్న దిగ్గజాలు 

కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్

కరోనా : వారికి ఉబెర్ ఉచిత సేవలు

కరోనా : వాటి ఎగుమతులపై నిషేధం

వాట్సాప్ హ్యాకింగ్ : బీ కేర్‌ఫుల్‌

సినిమా

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌

పెద్ద మనసు చాటుకున్న నయనతార

వైరస్‌ గురించి ముందే ఊహించా

కరోనా పాజిటివ్‌.. 10 లక్షల డాలర్ల విరాళం!

ఏడాది జీతాన్ని వ‌దులుకున్న ఏక్తాక‌పూర్‌

అమ్మ మాట్లాడిన తీరు చూస్తే భయమేసింది: సైఫ్‌