ఆర్‌కామ్‌లో డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా

17 Nov, 2019 06:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థలో డైరెక్టర్‌ పదవికి అనిల్‌ అంబానీ రాజీనామా చేశారు. ఈయనతో పాటు ఛాయా విరానీ, రైనా కరానీ, మంజరి కక్కర్, సురేశ్‌ రంగాచార్‌లు డైరెక్టర్లుగా రాజీనామా చేశారని స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సమాచారం ఇచ్చింది. దివాలా ప్రకటించిన ఈ కంపెనీ ఆస్తుల విక్రయానికి రెడీ అవుతోంది. ఇందులోభాగంగానే సంస్థ డైరెక్టర్‌గా అనిల్‌ రాజీనామాచేశారు. సీఎఫ్‌ఓ మణికంఠన్‌ సైతం రాజీనామాను సమర్పించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌కామ్‌కు అనిల్‌ అంబానీ రాజీనామా

టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌లో మనమే టాప్‌

నిజంగా ‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది’!

టెలికం రంగాన్ని ఆదుకుంటాం: నిర్మలా సీతారామన్‌

ఫేస్‌బుక్‌కు పెరిగిన ప్రభుత్వ అభ్యర్థనలు

ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఫారెక్స్‌ నిల్వలు

ఐయూసీపై జాప్యం .. టెలికం సేవలకు ప్రతికూలం

ఆర్‌కామ్‌ నష్టాలు రూ.30,142 కోట్లు

ఐసీఐసీఐ బ్యాంక్‌ ‘మహా లోన్‌ ధమాకా’ 

జీఎంఆర్‌కు పెరిగిన నష్టాలు 

లక్ష్మీ విలాస్‌ బ్యాంకుకు కమిషన్‌ మొట్టికాయ

ఎగుమతులు.. మూడోనెలా ‘మైనస్‌’ 

ఆరంభ లాభాలు ఆవిరి

ఎన్‌బీఎఫ్‌సీల దివాలా ప్రక్రియకు మార్గదర్శకాలు 

డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ పెంపు చట్టం శీతాకాల సమావేశాల్లోనే! 

ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ భారీ పెట్టుబడులు 

చెరో 1,170 కోట్లు కట్టండి!

ఎస్సార్‌ స్టీల్‌.. ఆర్సెలర్‌దే!!

మూడు టెల్కోలకు ప్రభుత్వ ప్రోత్సాహకం

ఇది పేదరికానికి సూచిక!

టాప్‌లోకి దూసుకొచ్చిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

కుప్పకూలిన ఫోర్టిస్‌ హెల్త్‌ కేర్‌ షేర్లు

2019 భారత్‌ వృద్ధి 5.6 శాతమే!: మూడీస్‌

యూనియన్‌ బ్యాంక్‌ నష్టం రూ.1,194 కోట్లు

ప్రత్యక్ష పన్ను వసూళ్లు@ రూ. 6 లక్షల కోట్లు

ఉద్యోగంలో సంతృప్తి.. కానీ, వేతనంపైనే..

వేదాంత లాభం రూ. 2,158 కోట్లు

ప్రత్యేక సంస్థగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌?

జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు తేదీ పొడిగింపు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిర్మాతే నా హీరో

కొత్త కాంబినేషన్‌ గురూ

నాటకమే జీవితం

ఎల్సా పాత్రతో నాకు పోలికలున్నాయి

డిసెంబరులో సందడి?

మా జాగ్రత్తలు ఫలించలేదు