ఆపిల్ కంపెనీకి లక్ష కోట్ల లాభాలు

28 Jan, 2015 16:51 IST|Sakshi
ఆపిల్ కంపెనీకి లక్ష కోట్ల లాభాలు

ప్రపంచ  సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అమెరికాలో ఎదురులేని అతి పెద్ద టెక్నాలజీ దిగ్గజంగా ఎదిగిన ఆపిల్ కంపెనీ లాభాల బాటలో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. తన ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో లక్ష కోట్ల రూపాయల లాభాలను ఆర్జించడం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ పబ్లిక్ కంపెనీలో త్రైమాసిక కాలంలో ఇంత లాభాలను సాధించడం చరిత్రలో ఇదే మొదటిసారని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. ఇంతటి లాభాలు రావడానికి  తమ ఉత్పత్తుల్లో 70 శాతం అమ్మకాలు చైనాలో జరగడం వల్లనేనని ఆయన చెప్పారు. రానున్న కాలంలో చైనాలో తమ మార్కెట్ మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

గత డిసెంబర్ 27 నాటికి ముగిసిన కంపెనీ తొలి త్రైమాసిక కాలంలో దాదాపు ఏడున్నర కోట్ల ఐ ఫోన్లు అమ్ముడుపోయాయని ఆయన తెలిపారు. మార్కెట్ నిపుణుల అంచనాలకు మంచి ఐఫోన్ల అమ్మకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని చెప్పారు. ఐపాడ్‌ల అమ్మకాలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయని, గతేడాదితో పోలిస్తే 2014 సంవత్సరంలో ఐపాడ్‌ల అమ్మకాలు దాదాపు 18 శాతం పడిపోయాయని ఆయన తెలిపారు.

ఐఫోన్ 6 ప్లస్ మోడల్‌కు మొదట్లో ఆశించిన స్థాయిలో మార్కెట్ లేకపోయినా తర్వాతి కాలంలో మార్కెట్ పుంజుకోవడం ఆపిల్ కంపెనీ లాభాలు పెరగడానికి కూడా దోహదపడిందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. ‘ఓ మై గాడ్, ఇది నమ్మశక్యంకాని విషయం. సెలవుల్లో ఐఫోన్లకు గిరాకీ పెరుగుతుందని మార్కెట్ వర్గాలు ఊహించాయి. ఏకంగా ఏడు కోట్లకు పైగా యూనిట్లు అమ్కుడుపోతాయని ఎవరూ కలనైనా ఊహించలేదు’ అని కల్ట్ ఆఫ్ మ్యాక్ వెబ్‌సైట్ ఎడిటర్ బస్టర్ హైన్ వ్యాఖ్యానించారు. చైనాలో మార్కెట్‌ను విస్తరించుకోవడం వల్ల ఆపిల్ కంపెనీ బాగా లాభపడిందని, ముఖ్యంగా ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ కలిగిన ‘చైనా మొబైల్’తో ఆపిల్ ఒప్పందం చేసుకోవడం ఫలించిందని మార్కెట్ నిపుణులు తెలియజేస్తున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జొమాటో, స్విగ్గీ పోటా పోటీ

ముకేశ్‌ అంబానీ వేతనం ఎంతంటే..

డాబర్‌ ఇండియాకు కొత్త చైర్మన్‌

‘సోలార్‌’.. కేరాఫ్‌ ప్రాకృతిక్‌ పవర్‌!

షావొమీ ‘గోల్డ్‌’ ఫోన్‌ @ 4.8 లక్షలు

ఫుట్‌బాల్‌ టికెట్లు, వాచీలు..!

ధనాధన్‌ రిలయన్స్‌!

ఇన్వెస్టెర్రర్‌ 2.0

ఆర్‌ఐఎల్‌ ప్రోత్సాహకర ఫలితాలు

ఆర్‌బీఎల్‌ ఫలితాలు భేష్‌..షేరు క్రాష్‌

530 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్లు 

సుజుకీ ‘జిక్సర్‌’ కొత్త వెర్షన్‌

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

పేటీఎమ్‌ మాల్‌లో ఈబే చేతికి 5.5% వాటా

ఫెడ్‌ రేట్‌ కట్‌ అంచనా : పసిడి పరుగు

ఆర్థిక బిల్లు ఎఫెక్టా? మార్కెట్ల పతనం

లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

డుమాంట్‌.. ప్రీమియం ఐస్‌క్రీమ్స్‌

ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ లాభం 359 కోట్లు

అకౌంట్లతో పనిలేదు..

అలహాబాద్‌ బ్యాంకులో మరో మోసం

తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం

ఫేస్‌ స్లిమ్మింగ్‌ ఫీచర్‌తో ఒప్పో ఏ9

మరో కుంభకోణం : షేర్లు ఢమాల్‌

నిజామాబాద్‌లో వాల్‌మార్ట్‌ ప్రారంభం

ఇంటెలిజెంట్‌ వెహికల్స్‌ రయ్‌!

ఎలక్ట్రిక్‌ వాహన బ్యాటరీలు... తెలంగాణకు 3 కంపెనీలు

ఈబిక్స్‌ చేతికి యాత్రా ఆన్‌లైన్‌

భారత్‌కు మాల్యా : బిగ్‌ బ్రేక్‌

భారీగా పతనమైన యస్‌ బ్యాంక్‌ షేరు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రూల్స్‌ బ్రేక్‌ చేసిన ఆర్జీవీ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!