ఐఫోన్‌ లవర్స్‌కు నిరాశ : మూడురోజుల్లోనే..

24 Sep, 2019 11:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌కు షాకింగ్‌ న్యూస్‌. ఈ నెలలో లాంచ్‌ చేసిన యాపిల్‌ 11 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. ఈ నెల 20 నుంచి ప్రీ బుకింగ్‌ కోసం అందుబాటులో ఉన్న యాపిల్‌ ఐఫోన్‌ 11 వేరియంట్‌ అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌గా నిలిచింది. అమెజాన్‌ ఇండియా, ప్లిప్‌కార్ట్‌లో  ఇది ప్రీ ఆర్డర్‌కు లభించడంలేదు.  కేవలం మూడు రోజుల్లో ఐఫోన్‌11 అవుట్‌ ఆఫ్‌ స్టాక్‌గా నిలవడం విశేషం.  అయితే ఐఫోన్‌ 11 ప్రొ అమెజాన్‌లో మాత్రమే అందుబాటులోవుండగా, ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే  బుక్‌ అయిపోయాయి.  ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ (256 జీబీ స్టోరేజ్‌) వేరియంట్‌ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయి.  యాపిల్‌ ఆవిష్కరించిన ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌  స్మార్ట్‌ఫోన్లు  దేశీయంగా ఈ నెల 23నుంచి ప్రీ బుకింగులను ఆరంభించగా, ఈ నెల 27నుంచి విక్రయానికి రానున్నసంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆదిత్య బిర్లా గ్రూపు విరాళం రూ.500 కోట్లు

సరుకు రవాణాలో విశాఖ పోర్టు రికార్డు

వీడని వైరస్‌ భయాలు

విమాన టికెట్లు క్రెడిట్‌ షెల్‌లోకి!

స్మార్ట్‌ఫోన్‌కు ‘కరోనా’ ముప్పు

సినిమా

ఫిల్మ్‌ జర్నలిస్టుల కోసం అండగా...

నవ్వులతో రెచ్చిపోదాం

నాలుగు వేడుకల పెళ్లి

పని పంచుకోండి

ఎంతో నేర్చుకున్నా

జోడీ కుదిరిందా?