రూపాయి... 4 నెలల గరిష్టానికి

7 Sep, 2016 00:43 IST|Sakshi
రూపాయి... 4 నెలల గరిష్టానికి

డాలర్‌తో 30 పైసలు వృద్ధి... 66.52కి చేరిక
ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ శకం ప్రారంభమైన రోజే ఫారెక్స్ మార్కెట్లో రూపాయి కూడా ర్యాలీ జరిపింది. మంగళవారం ఒక్కరోజే డాలర్‌తో రూపాయి 30 పైసలు బలపడి నాలుగు నెలల గరిష్ట స్థాయి అయిన 66.52కి చేరుకుంది. గత శుక్రవారం డాలర్‌తో రూపాయి 66.82 వద్ద ముగిసింది. అమెరికాలో బలహీన ఉద్యోగ గణాంకాలు వెల్లడైన దరిమిలా ఫెడ్ వడ్డీ రేట్ల భయాందోళనలు తగ్గిపోవడం రూపాయి ర్యాలీకి దోహదపడింది. విదేశీ బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలు జరపడం సెంటిమెంట్‌ను బలపరిచింది. రూపాయి డాలర్‌తో లాభపడడం వరుసగా ఇది ఐదో రోజు కావడం గమనార్హం.

ఈ ఏడాది మే 11న రూపాయి ముగింపు 66.56గా ఉండగా ఆ తర్వాత గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం తెరుచుకున్న ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి ట్రేడింగ్ 66.53 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఇన్నింగ్స్ ప్రారంభం కావడంతో సానుకూల సెంటిమెంట్ చోటు చేసుకుంది. ఇంట్రాడేలో ఒక దశలో 66.47 వరకూ వెళ్లిన రూపాయి చివరికి 66.52 వద్ద క్లోజ్ అయింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 30 పైసలు (0.45శాతం) లాభపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీకితోడు  ఆసియా కరెన్సీలతోనూ డాలర్ బలహీనపడడం, విదేశీ నిధుల రాక రూపాయి బలపడడానికి కారణాలుగా ఓ ఫారెక్స్ డీలర్ వెల్లడించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!