ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే ఓటీపీ

27 Aug, 2019 05:56 IST|Sakshi

ఏటీఎంల నుంచి డెబిట్, క్రెడిట్‌ కార్డులతో డబ్బులను డ్రా చేసుకోవచ్చు.. కానీ, కెనరా బ్యాంకు ఏటీఎం నుంచి నగదు విత్‌ డ్రా చేసుకోవాలంటే మాత్రం ఓటీపీని ఎంటర్‌ చేయాల్సిందే. కాకపోతే ఒక రోజులో రూ.10,000 ఆ పై మొత్తాలకే ఈ ఓటీపీ నిబంధన. ‘‘కెనరా బ్యాంకు ఏటీఎంలలో నగదు ఉపసంహరణలు ఇప్పుడిక మరింత సురక్షితం. రోజులో రూ.10,000కు మించి చేసే నగదు విత్‌ డ్రాయల్స్‌ ఓటీపీతో మరింత సురక్షితం కానున్నాయి. ఈ అదనపు ఆథెంటికేషన్‌ కార్డుదారుల ప్రమేయం లేకుండా అనధికారిక లావాదేవీలు జరగకుండా నిరోధిస్తుంది’’ అని కెనరా బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ కార్డు లేకపోయినా, కస్టమర్లు తమ యోనో యాప్‌ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణల సేవను ఆరంభించిన విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాభాల ముగింపు: బ్యాంక్స్‌ అప్‌, ఐటీ డౌన్‌

మైక్రోసాఫ్ట్ డిజిటల్‌ గవర్నెన్స్ టెక్‌ టూర్‌

ఇక ఏటీఎం విత్‌ డ్రా రోజుకు ఒకసారే?

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘డాష్‌’

డిజిటల్‌ మీడియాలో విదేశీ పెట్టుబడులు

అమెరికా నుంచి మరిన్ని దిగుమతులు!

జొమాటో, స్విగ్గీ, ఉబర్‌ ఈట్స్‌పై హోటల్స్‌ గుస్సా!!

మార్కెట్‌కు ప్యాకేజీ జోష్‌..

హైదరాబాద్‌లో వన్‌ ప్లస్‌ ఆర్‌అండ్‌డీ సెంటర్‌

ఆర్‌బీఐ బొనాంజా!

ఆర్‌బీఐ సంచలన నిర్ణయం

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌; స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

72.25 స్థాయికి రూపాయి పతనం

దూసుకుపోయిన స్టాక్‌మార్కెట్లు

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

భారీ పెట్టుబడితో వన్‌ప్లస్‌ ఆర్‌ అండ్‌ డీ కేంద్రం

రూ 40,000కు చేరిన పసిడి

రాబడుల్లో ‘డైనమిక్‌’..

స్టాక్‌ మార్కెట్‌ లాభాలు క్షణాల్లో ఆవిరి..

నేటి నుంచే టోరా క్యాబ్స్‌ సేవలు

ఉద్దీపన ప్యాకేజీతో ఎకానమీకి ఊతం: సీఐఐ

మార్కెట్‌ ర్యాలీ..?

పసిడి ధరలు పటిష్టమే..!

మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ భద్రమేనా..?

లాభాలతో పాటు విలువలూ ముఖ్యమే 

రాజకీయాలపై చర్చలొద్దు: గూగుల్‌

భారత్‌లో పాపులర్‌ బ్రాండ్‌లు ఇవే!

అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

పాటల తోటలో ఒంటరి సేద్యం!

గురుశిష్యుల మధ్య ‘వార్‌’

అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్

‘ఇక్కడ రచయితలకు గౌరవం లేదు’

ప్రేమ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు