ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ @రూ.47.98 లక్షలు

9 Feb, 2017 00:55 IST|Sakshi
ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ @రూ.47.98 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ, ఆడి కొత్తగా ఆడి ఏ3 కాబ్రియోలెట్‌ పేరుతో  కొత్త వేరి యంట్‌ను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.1.4 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉన్న ఈ కారు ధర రూ47.98 లక్షలు(ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ) అని ఆడి ఇండియా హెడ్‌ రహిల్‌ అన్సారి చెప్పారు. ఈ కారు మైలేజీ లీటర్‌కు 19.2 కిమీ. అని పేర్కొన్నారు. . ఈ కారులో రీ డిజైన్‌ చేసిన వెనక లైట్లు, వెనక భాగంలో ఉన్న ఎల్‌ఈడీ లైట్లలో ఇన్‌స్టాల్‌ చేసిన డైనమిక్‌ టర్న్‌ సిగ్నల్స్‌ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు