సరికొత్తగా హమారా బజాజ్‌ స్కూటర్‌ చేతక్‌

16 Oct, 2019 16:17 IST|Sakshi

బజాజ్‌ చేతక్ ఎలక్ట్రిక్ పేరుతో సరికొత్త స్కూటర్‌ మార్కెట్‌లోకి

హమారా కల్‌ చేతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

అర్బనైట్ బ్రాండ్ కింద జనవరి నుంచి అమ్మకాలు

ధరను ఇంకా ప్రకటించాల్సి వుంది

సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో లిమిటెడ్‌ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది.  తన పాపులర్‌మోడల్‌ చేతక్‌ స్కూటర్‌ను సరికొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ గా మార్కెట్‌లో  బుధవారం లాంచ్ చేసింది.  బజాజ్ ట్యాగ్‌లైన్ 'హుమారా బజాజ్' గా 'హుమారా కల్' అనే కొత్త నినాదంతో  చేతక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను అర్బనైట్ ఈవీ  బ్రాండ్ కింద  తీసుకొచ్చింది. కంపెనీ చాకన్ ప్లాంట్‌లో ఈ స్కూటర్‌ను రూపొందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త చేతక్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అయితే దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు. 

దాదాపు ఒక దశాబ్దం తర్వాత రెండవ ఇన్నింగ్స్‌ను  ప్రారంభించింది. మోటారు సైకిళ్లపై దృష్టి పెట్టడానికి బజాజ్ 2009లో సాంప్రదాయ స్కూటర్ల తయారీని నిలిపివేసింది బజాజ్‌. ఎలక్ట్రిక్ స్పేస్‌లో స్కూటర్లు, త్రీ వీలర్ల​కు అపారమైన అవకాశం ఉందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ తెలిపారు. ఈరంగంలోకి  మొదటగా రావడం, మార్కెట్లో మొదటి స్థానంలో ఉండటం చాలా ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఊగిసలాట మధ్య వరుసగా నాలుగో రోజు లాభాలు

అమ్మకాల దెబ్బ : ఫ్లాట్‌గా మార్కెట్లు

షావోమి రెండు స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌

వారి హయాంలోనే బ్యాంకులు డీలా..

మొబైల్‌ చార్జీలకు రెక్కలు!

రూ. 2 వేల నోటు కనబడుటలేదు!!

విప్రో లాభం 35% జూమ్‌

భారత్‌లో తొలి 5జీ లైవ్‌ వీడియో కాల్‌

భారత వృద్ధిరేటు : ఐఎంఎఫ్ కోత 

రూ.2 వేల నోటు : ఓ షాకింగ్‌ న్యూస్‌

మార్కెట్లోకి మరో సూపర్‌ టీవీ వచ్చేసింది

అంచనాలు దాటేసిన విప్రో : 36 శాతం ఎగిసిన లాభం

వరుసగా మూడో సెషన్‌లోనూ లాభాలు

మార్కెట్లు 400 పాయింట్లు జంప్‌

5జీ సేవలను ప్రదర్శించిన జియో, శాంసంగ్‌

5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గెలిచారు!

9 రోజుల్లో రూ.81,700 కోట్ల రుణాలు

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,848 కోట్లు 

5జీ వేలం ఈ ఏడాదే..

మరో రెండు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ

ఐదు స్టార్టప్‌లతో మారుతి జత

ఎయిర్‌టెల్ సెట్-టాప్ బాక్స్‌ల ధర తగ్గింపు

జియో దెబ్బ ‌: ఎగిసిన ఎయిర్‌టెల్‌

 అదానీ గ్యాస్‌తో ఫ్రెంచ్‌ దిగ్గజం డీల్‌

భారీ ఒడిదుడుకులు, స్వల్ప లాభాలు

వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌

ఐఆర్‌సీటీసీ బంపర్‌ లిస్టింగ్‌

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ఆ యాప్స్‌ను తొలగించిన గూగుల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

`రొమాంటిక్` చిత్రంలో రమ్య‌కృష్ణ‌

అలాంటి సినిమాలు ప్రభాస్‌ అన్నే చేయాలి : విజయ్

బిగ్‌బాస్‌: ‘నువ్వు ఏడిస్తే నేను వెళ్లిపోతా!’

బిగ్‌బాస్‌: ఏడ్చేసిన వితిక, ధైర్యం చెప్పిన ఆమె!

నేటి నుంచి అంతర్జాతీయ చిత్రోత్సవాలు

జాన్వీ డౌట్‌