6% పెరగనున్న పెట్రోలియం వినియోగం!

27 Sep, 2016 01:09 IST|Sakshi
6% పెరగనున్న పెట్రోలియం వినియోగం!

2017-18పై మూడీస్ అంచనా

న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం వినియోగం వచ్చే ఆర్థిక సంవత్సరం (2017 ఏప్రిల్- 2018 మార్చి) 6 శాతం పెరుగుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా వేసింది. చైనాలో ఈ రేటు 3 శాతమే ఉంటుందని కూడా తన తాజా నివేదికలో పేర్కొంది.

మరిన్ని వార్తలు