సింగపూర్‌లోనూ భీమ్‌ యాప్‌

14 Nov, 2019 05:47 IST|Sakshi

ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో యాప్‌ ప్రదర్శన

2020 ఫిబ్రవరికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చే ప్రయత్నాలు

సింగపూర్‌: దేశీయంగా చెల్లింపులకు వినియోగిస్తున్న యూపీఐ ఆధారిత భీమ్‌ యాప్‌.  అంతర్జాతీయంగానూ అడుగుపెడుతోంది. తాజాగా సింగపూర్‌ ఫిన్‌టెక్‌ ఫెస్టివల్‌లో దీన్ని ప్రదర్శించారు. సింగపూర్‌లో భారత హై కమిషనర్‌ జావేద్‌ అష్రాఫ్‌... భీమ్‌ యాప్‌తో క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ను  (ఎస్‌జీక్యూఆర్‌) స్కాన్‌ చేసి, చెల్లింపులు జరిపే విధానాన్ని ప్రయోగాత్మకంగా చూపించారు. భీమ్‌ యాప్‌ ఇతర దేశాల్లో వినియోగించడం ఇదే తొలిసారని ఆయన చెప్పారు. 2020 ఫిబ్రవరి నాటికి సింగపూర్‌లో ఇది పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, నెట్‌వర్క్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్స్‌ (సింగపూర్‌) సంస్థలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అదే సమయానికి దేశీ రూపే కార్డులు కూడా సింగపూర్‌లో చెల్లుబాటయ్యేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అష్రాఫ్‌ పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భెల్‌ లాభం 42 శాతం అప్‌

నీతా అంబానీకి అరుదైన ఘనత

సిప్‌..సిప్‌..హుర్రే!

వా(లే)ట్సాప్‌ పే..?

కుబేరుడి కుమారునికి ఆనంద్‌ మహీంద్ర బంపర్‌ ఆఫర్‌

భారీనష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

ఫేస్‌బుక్‌ ‘ఫేస్‌బుక్‌ పే’ లాంచ్‌ 

మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌ అంచనాలు హల్‌చల్‌

నీతా అంబానీకి అరుదైన గౌరవం

కాలుష్య నగరాల ప్రజలకు మరో  సెగ

30 పైసల నష్టంతో రూపాయి

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మున్ముందు ఎన్‌పీఏలు మిలీనియల్స్‌వేనా?

హోండా మానెసర్‌ ప్లాంట్‌ మూసివేత

అమెజాన్‌లో నకిలీలకు చెక్‌..!

‘ఓలా’లా..!

4.6% పెరిగిన అరబిందో లాభం

వొడాఫోన్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌

ఈ ఏడాది వృద్ధి 5 శాతం

ఇన్ఫీ సీఈవోకు మరో విజిల్‌ ‘బ్లో’!

వెలుగులోకి రూ. 3,300 కోట్ల హవాలా రాకెట్‌!

యాపీ ఫిజ్‌ బంపర్‌ ఆఫర్‌..

హోండా ప్లాంట్‌ నిరవధిక మూసివేత

ఇన్ఫోసిస్‌ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు

మార్కెట్లకు నేడు సెలవు 

వృద్ధి పుంజుకుంటుంది

ఇండియా సిమెంట్స్‌...

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లాభం రూ.403 కోట్లు

బీమా ‘పంట’ పండటంలేదు!

స్వల్ప లాభాలతో సరి 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అలాంటి పాత్రలు వదులుకోను

వెబ్‌లో అడుగేశారు

కొత్తవారికి ఆహ్వానం

అందమైన ప్రేమకథ

రీమేక్‌కి రెడీ

నిజం చెప్పడం నా వృత్తి