బయోకాన్‌ భళా!

26 Jul, 2019 14:32 IST|Sakshi

సాక్షి, ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికంలో హెల్త్‌కేర్‌ దిగ్గజం బయోకాన్‌ లిమిటెడ్‌  ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌-జూన్)లో ఫార్మా రంగ కంపెనీ బయోకాన్‌ లిమిటెడ్‌  72 శాతం ఎగిసి రూ. 206.3  కోట్ల నికర లాభాలను సాధించించింది. బయోసిమిలర్స్‌, స్మాల్‌ మాలిక్యూల్స్‌ విక్రయాలు ఇందుకు దోహదం చేసినట్లు కంపెనీ  పేర్కొంది.  ఆదాయం 30.44  శాతం పురోగమించి రూ. 1465.9 కోట్లను తాకింది.  పరిశోధన, అభివృద్ధి వ్యయాలు 78 శాతం పెరిగి రూ. 79 కోట్లకు చేరాయి. 

బయోకాన్ డైరెక్టర్ల బోర్డు 2019 జూన్ 17 న బ్రాండెడ్ ఫార్ములేషన్స్ (బిఎఫ్‌ఐ) వ్యాపారాన్ని బిబిఐఎల్‌కు స్లంప్‌ సేల్‌కి ఆమోదం తెలిపింది.  ఈ నిర్ణయం ఏకీకృత ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని బయోకాన్ వెల్లడించింది. అలాగే మయాంక్ వర్మను కంపెనీ కార్యదర్శిగా నియమించటానికి బయోకాన్ బోర్డు నామినేషన్ అండ్‌ రెమ్యునరేషన్ కమిటీ ఆమోదం తెలిపింది.  సెబీ లిస్టింగ్ రెగ్యులేషన్స్ 6 (1) కింద కంప్లెయిన్స్‌ అధికారిగా కూడా ఆయన ఉంటారని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ ఫలితాల నేపథ్యంలో  బయెకాన్‌  కౌంటర్ల కొనుగోళ్లలో జోష్‌ నెలకొంది.  2.5 శాతం లాభాలతో  కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మారుతీ లాభం 32 శాతం డౌన్‌

విని‘యోగం’ మళ్లీ ఎప్పుడు?

రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డులు

4 శాతం ఎగిసిన బజాజ్‌ ఆటో ఆదాయం

ఆగని అమ్మకాలు : నష్టాల్లో మార్కెట్లు

నకిలీ సెగ : బుక్కైన స్నాప్‌డీల్‌ ఫౌండర్స్‌

బీఓబీ లాభం రూ.826 కోట్లు

టాటా మోటార్స్‌ నష్టాలు 3,679 కోట్లు

డిసెంబర్‌ నాటికి వాట్సాప్‌ పేమెంట్‌ సేవలు

జెట్‌ రేసులో ఇండిగో!

ఆమ్రపాలి కుంభకోణం : ధోనీపై సంచలన ఆరోపణలు 

చైనాకు అవకాశాలు ఇవ్వొద్దు

రూ.199కే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్‌ ప్లాన్‌

శాంసంగ్‌ గెలాక్సీ ఫోల్డ్ విడుదలపై క్లారిటీ

వరుస నష్టాలకు చెక్‌ : స్టాక్‌మార్కెట్లో కళ కళ

10 లక్షల ఉద్యోగాలకు ఎసరు..

ఎగవేతదారులను వదలొద్దు

బ్యాంకింగ్‌ ‘బాండ్‌’!

‘ఇన్నోవేషన్‌’లో భారత్‌కు 52వ ర్యాంకు

హమ్మయ్య! హైదరాబాద్‌కు బీమా ఉంది!

ఆ ఆరు ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ

ఇండిగో సంక్షోభానికి తెర : షేరు జూమ్‌

అమెజాన్‌కు షాక్‌: నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ప్లాన్‌

10 వేల ఉద్యోగాలకు ఎసరు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు 

భారత పారిశ్రామికవేత్త అరెస్ట్‌

ఆర్‌బీఐ ‘ఉత్కర్ష్‌ 2022’

నిలిచిపోయిన ముకేశ్‌ డీల్‌..!

కంపెనీలకు డేటా చోరీ కష్టాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గానా బజానా!

రీమేక్‌ క్వీన్‌

రాజమండ్రికి పోదాం!

మిస్టర్‌ బచ్చన్‌ పాండే

మంచి కంటెంట్‌ ఉన్న సినిమా

అందరూ ఆలోచించేలా...