అమ్మకానికి దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం

13 Sep, 2019 10:28 IST|Sakshi

రిజర్వ్‌ ప్రైస్‌ రూ. 530 కోట్లు

ముంబై: దేనా బ్యాంక్‌ ప్రధాన కార్యాలయాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విక్రయించనుంది. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని హెడ్‌ క్వార్టర్స్‌ను విక్రయించడానికి రూ. 530 కోట్లు రిజర్వ్‌ ప్రైస్‌ నిర్ణయించింది. అమ్మకం, వేలం కోసం బిడ్లను ఆహా్వనిస్తోంది. వార్తాపత్రికలలో గురువారం ప్రచురించిన ఆఫర్‌ పత్రం ప్రకారం.. ఈ–వేలం ద్వారా కార్యాలయాన్ని విక్రయానికి ఉంచనున్నట్లు స్పష్టమైంది. అక్టోబర్‌ 18న వేలం నిర్వహించనుంది. కదిలించగలిగే ఫర్నిచర్‌ వంటివి ఆస్తిలో భాగం కాదని ప్రకటనలో వివరించింది. కార్యాలయం 2,878.36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉండగా.. బిల్ట్‌ అప్‌ ఏరియా 9,953.73 చదరపు మీటర్ల విస్తీర్ణంగా ఉంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో దేనా బ్యాంక్, విజయా బ్యాంకులు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనమయ్యాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండు రోజుల బ్యాంకుల సమ్మె

ఫ్లాట్‌గా ప్రారంభం : లాభాల యూ టర్న్‌

అంబానీపై ఫేస్‌బుక్‌ ఫైర్‌

కారు.. పల్లె‘టూరు’

‘ఐఫోన్‌ 11’ సేల్‌ 27 నుంచి..

అసోంలో ఓఎన్‌జీసీ రూ.13,000 కోట్ల పెట్టుబడి..

వాల్‌మార్ట్‌ రూ.1,616 కోట్ల పెట్టుబడి

కంపెనీ బోర్డుల్లో యువతకు చోటేది?

వృద్ధి కథ.. బాలీవుడ్‌ సినిమాయే!

జీఎస్‌టీ తగ్గింపుపై త్వరలో నిర్ణయం

ఎయిర్‌టెల్‌ ‘ఎక్స్‌స్ట్రీమ్‌ ఫైబర్‌’ సేవలు ప్రారంభం

ఆ కస్టమర్‌కు రూ.4 కోట్లు చెల్లించండి

బీఎస్‌–6 ఇంధనం రెడీ..!

మిగిలిన వాటానూ కొంటున్న బ్లాక్‌స్టోన్‌!

నిజాయతీగా ఉంటే... భయపడాల్సిన పనిలేదు!

నమ్మకానికి మారు పేరు భారతి సిమెంట్‌

అధిక వాహన ఉత్పత్తే అసలు సమస్య: రాహుల్‌ బజాజ్‌

ఐదో రోజూ నిఫ్టీకి లాభాలు

ఆ అవ్వకు స్టవ్‌ కొనిస్తా: ఆనంద్‌ మహీంద్ర

ఈ జీతంతో బతికేదెలా..? బతుకు బండికి బ్రేక్‌..

జియో ఫైబర్‌కు దీటుగా ఎయిర్‌టెల్‌ ఎక్స్ర్టీమ్‌ ప్లాన్‌

తొలి బీఎస్‌-6 యాక్టివా125 లాంచ్‌

ఐటీ కంపెనీలపై సంచలన కేసు

జీడీపీకి ఫిచ్‌ కోత..

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు 

క్షీణతకు ఓలా, ఉబెర్‌ కూడా కారణమే..

పేటీఎమ్‌ ‘యస్‌’ డీల్‌!

యాపిల్‌ ఐఫోన్‌ 11 వచ్చేసింది..

త్వరలో ఫోక్స్‌ వాగన్‌ ఎలక్ట్రిక్‌ కారు

వంద రోజుల్లో రూ 12.5 లక్షల కోట్లు ఆవిరి..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

ప్రేమలో ఉన్నా.. పిల్లలు కావాలనుకున్నప్పుడే పెళ్లి!

ఆ దర్శకుడిపై కేసు వేస్తా: జయలలిత మేనల్లుడు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌