యస్‌ బ్యాంకుతో బుక్‌మైఫారెక్స్‌ జోడి

23 Aug, 2019 09:05 IST|Sakshi

గుర్‌గావ్‌: ఫారెన్‌ ఎక్స్‌చేంజ్, రెమిటెన్స్‌ల మార్కెట్‌ప్లేస్‌ బుక్‌మైఫారెక్స్‌.కామ్‌ తాజాగా యస్‌ బ్యాంక్‌తో జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి వీసా నెట్‌వర్క్‌పై మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ ట్రావెల్‌ కార్డ్‌ను ప్రవేశపెట్టాయి. బుక్‌మైఫారెక్స్‌ పోర్టల్‌లో కస్టమర్లు ఈ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఇంటర్‌–బ్యాంక్‌ రేట్స్‌ మాత్రమే వర్తిస్తాయని కంపెనీ తెలిపింది. కాంటాక్ట్‌లెస్‌ పేమెంట్స్‌కు అనువుగా కార్డును రూపొందించామని బుక్‌మైఫారెక్స్‌ ఫౌండర్‌ సుదర్శన్‌ మోత్వానీ తెలిపారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లావా నుంచి ‘జడ్‌93’ స్మార్ట్‌ఫోన్‌

మధ్యాహ్న భోజనానికి భారతీ ఆక్సా లైఫ్‌ చేయూత

ఎయిర్‌టెల్‌, జియో.. ఏది స్పీడ్‌?

రూపాయి... ఎనిమిది నెలల కనిష్టానికి పతనం

పసిడి పరుగో పరుగు..

ఎయిర్‌ ఇండియాకు ఇంధన సరఫరా నిలిపివేత

ప్యాకేజీ ఆశలు ఆవిరి

స్టాక్‌ మార్కెట్‌కు భారీ షాక్‌

రికార్డు కనిష్టానికి రూపాయి

స్టాక్‌మార్కెట్ల పతనం, 10800 దిగువకు నిఫ్టీ

ఆటో మొబైల్‌ పరిశ్రమకు భారీ ఊరట

రూపాయి మళ్లీ పతనం

క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు! ఎస్‌బీఐ చైర్మన్‌ విశ్లేషణ

మార్కెట్లోకి ‘బీఎండబ్ల్యూ కొత్త 3 సిరీస్‌ సెడాన్‌’

రూపీ.. రికవరీ.. 16 పైసలు అప్‌

ఫ్లాట్‌ ప్రారంభం :  బ్యాంకు, రియల్టీ పతనం

కాఫీ డే రేసులో లేము: ఐటీసీ

కంపెనీలకు మందగమనం కష్టాలు

పెరిగిన టెల్కోల ఆదాయాలు

కంపెనీల మైండ్‌సెట్‌ మారాలి

నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా: ఐటీసీ

వృద్ధి 5.7 శాతమే: నోమురా

ఈపీఎఫ్‌ఓ ఫండ్‌ మేనేజర్ల ఎంపిక

మందగమన నష్టాలు

పవర్‌గ్రిడ్‌ సీఎండీగా కె. శ్రీకాంత్‌

మారుతీ ‘ఎక్స్‌ఎల్‌ 6’ ఎంపీవీ

ఆర్‌టీజీఎస్‌ వేళలు మార్పు

షావోమి ‘ఎంఐ ఏ3’@ 12,999

వన్‌ప్లస్‌ టీవీలూ వస్తున్నాయ్‌..

సెబీ ‘స్మార్ట్‌’ నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం