బ్రూక్‌ఫీల్డ్‌ చేతికి హైదరాబాద్‌ కంపెనీ?

23 Apr, 2019 00:36 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ హైదరాబాద్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ  మిత్రా ఎనర్జీ ఇండియాను కొనుగోలు చేయనుంది. 1–1.5 బిలియన్‌ డాలర్ల డీల్‌తో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలియవచ్చింది. ఇది సాకారమైతే దేశంలోని రెన్యూవబుల్‌ ఎనర్జీ విభాగంలో ఇదే అతిపెద్ద డీల్‌గా నిలవనుంది. ప్రస్తుతం మిత్రా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాల్లో రెన్యూవబుల్‌ ప్రాజెక్ట్‌లను నిర్వహిస్తోంది.  

పిరమల్‌ గ్రూప్‌ రుణం చెల్లింపు.. 
మిత్రా ఎనర్జీ సంస్థ 2017 సెప్టెంబర్‌లో పిరమల్‌ గ్రూప్‌ నుంచి నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ ద్వారా రూ.1,800 కోట్ల రుణాన్ని తీసుకుంది. ఈ రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు బ్రూక్‌ఫీల్డ్‌తో డీల్‌ ఉపయోగపడుతుందని.. వాస్తవానికి ఈ డీల్‌ సక్సెస్‌లో రీ పేమెంటే ప్రధానంగా నిలవనుందని తెలిసింది. అయితే ఈ డీల్‌ గురించి ఇరు వర్గాలు ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మన ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై గూగుల్‌ కన్ను

భారీ బ్యాటరీతో వివో వై3 లాంచ్‌

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌...వారికి భారీ ఊరట

స్వల్పంగా తగ్గిన పెట్రోలు ధరలు

షావోమి బాస్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు?

స్నాప్‌డీల్‌ సమ్మర్‌ మెగా డీల్స్‌

 ఐఆర్‌సీటీసీ అలర్ట్‌ 

స్పెన్సర్స్‌ గూటికి గోద్రెజ్‌ నేచర్స్‌ బాస్కెట్‌ 

వారాంతాన బలహీనపడిన రూపాయి 

ఫారెక్స్‌ నిల్వలు  @ 420.05 బిలియన్‌ డాలర్లు 

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభం 44% అప్‌ 

స్కూలు సేవలన్నిటికీ ‘క్రెడో’

కార్పొరేషన్‌ బ్యాంకు  భారీ నష్టాలు 

వచ్చే క్వార్టర్‌కల్లా మెరుగుపడతాం 

ఐఓసీ నికర లాభం  రూ.6,099 కోట్లు 

‘ఎగ్జిట్‌ పోల్స్‌’ లాభాలు

యస్‌ బ్యాంక్‌ మాజీ బాస్‌ బోనస్‌ వెనక్కి 

రెండంకెల వృద్ధికి తీవ్రంగా ప్రయత్నించాలి..

అరవింద్‌ లాభం రూ.67 కోట్లు 

బజాజ్‌ ఆటో లాభం రూ.1,408 కోట్లు 

ఆదిభట్లలో ఆర్క్‌ ప్రాజెక్ట్‌ 

క్రెడాయ్‌ న్యాట్‌కాన్‌కు   1300 మంది హాజరు 

‘తాలిబన్లుగా మారకూడదు’

అధ్బుత ఫీచర్లతో ఆసుస్‌ స్మార్ట్‌ఫోన్‌

రెడ్‌మికి షాక్‌ : చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌

దూసుకుపోతున్న మార్కెట్లు

మార్కెట్లు జంప్‌ : నిఫ్టీ 11300 ఎగువకు

బీఎండబ్ల్యూ కొత్త కారు ఎక్స్‌ 5

ఇన్ఫోసిస్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

37 శాతం తగ్గిన హిందాల్కో లాభం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌