పెట్టుబడుల ఉపసంహరణకు కెబినెట్‌ ఆమోదం

5 Oct, 2019 16:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర కెబినెట్‌ కొత్త తరహాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణను ఆమోదించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. పీఎస్‌యుల  ప్రయివేటీకరణను ప్రభుత్వం వేగవంతం చేయనుందని  సీనియర్‌ అధికారులు పేర్కొన్నారు.  ఈ కొత్త పాలసీ ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధ్వర్యంలో డీఐపీఏఎమ్‌ (డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అసెట్‌ మెనెజ్‌మెంట్‌) వ్యూహాత్మక అమ్మకాలను చేపడుతుందని, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కెబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం

కాగా, నీతి అయోగ్‌, డీఐపీఏఎమ్‌ సంయుక్తంగా పెట్టబడుల ఉపసంహరణను చేపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.1.05 లక్షల కోట్లను సమీకరించాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను మినహాయింపు నిర్ణయానికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తోందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీలో ద్రవ్యలోటును 3.3శాతం తేవడానికి పెట్టుబడుల ఉపసంహరణ కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అద్భుత ఫీచర్లతో వన్‌ ప్లస్‌ 7టీ ప్రొ..త్వరలోనే

రూ.350 కోట్లు మోసపోయాం... కాపాడండి!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

పండుగ సీజన్లో గోల్డ్‌ బాండ్‌ ధమాకా

చిన్న నగరాల నుంచీ ఆన్‌‘లైన్‌’

హైదరాబాద్‌లో మైక్రాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

మార్కెట్లకు జీడీపీ ‘కోత’!

పర్సంటేజ్‌లతో పండగ చేస్కో!

స్టాక్‌ మార్కెట్లకు జీడీపీ సెగ..

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ : మార్కెట్ల పతనం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత

ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌, ‘థ్రెడ్స్‌’  చూశారా!

హ్యుందాయ్‌ కొత్త ఎలంట్రా

లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు

హ్యాపీ మొబైల్స్‌ రూ.5 కోట్ల బహుమతులు

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే

పెట్రోల్‌ పోయించుకుంటే బహుమతులు

బీపీసీఎల్‌కు ‘డౌన్‌గ్రేడ్‌’ ముప్పు!

మారుతి నెక్సా రికార్డ్‌

ఆర్‌బీఐ బూస్ట్‌ : మార్కెట్ల లాభాల దౌడు

ఐఆర్‌సీటీసీ ఐపీఓ అదుర్స్‌!

పీఎంసీ కేసులో హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?

హెచ్‌డీఐఎల్‌ ఎండీ, సీఈవో అరెస్ట్‌

యస్‌ బ్యాంకునకు ఊరట : షేరు జంప్‌ 

భారీ నష్టాలు : 38 వేల దిగువకు సెన్సెక్స్‌

లలిత్‌మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్‌ నోటీసులు

నేటి నుంచే రుణ మేళాలు

పైపైన ఆడిటింగ్‌.. సంక్షోభానికి కారణం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాయి పల్లవి, తమన్నాకు వరుణ్‌ ఛాలెంజ్‌!

ఖరీదైన కారుతో హీరో హంగామా

గదిలో బంధించి తాళం వేశాడు: నటి

అనుష్కకు అంత లేదా!

యువతి పట్ల హీరో అసభ్య ప్రవర్తన..

అతడినే పెళ్లి చేసుకుంటాను: హీరోయిన్‌