ఐకియా ‘లెట్స్‌ ప్లే ఫర్‌ చేంజ్‌’

9 Nov, 2018 01:31 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారతదేశంలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్వీడిష్‌ ఫర్నిచర్, ఫర్నిషింగ్‌ దిగ్గజం ఐకియా... ‘లెట్స్‌ ప్లే ఫర్‌ చేంజ్‌’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు, పెద్దలకు ఆటల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఐకియా స్టోర్లలో పలు చోట్ల ఆటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   

మరిన్ని వార్తలు