హెచ్‌డీఐఎల్‌ ఎండీ, సీఈవో అరెస్ట్‌

3 Oct, 2019 19:21 IST|Sakshi

ముంబై : రియల్‌ ఎస్టేట్‌ దిగ్గజం హెచ్‌డీఐఎల్‌ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్లు రాకేష్‌ కుమార్‌ వధ్వాన్‌, సారంగ్‌ వధ్వాన్‌లను ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో అరెస్ట్‌ చేశారు. వారికి చెందిన రూ.3,500 కోట్ల ఆస్తులను అధికారులు స్తంభింపచేశారు. మరోవైపు పీఎంసీ బ్యాంక్‌ నుంచి వీరికి చెందిన హెచ్‌డీఐఎల్‌ అక్రమంగా రూ. 6000 కోట్లు పైబడి రుణాలు పొందిన ఉదంతం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మరోవైపు వీరిద్దరూ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించాలని అంతకుముందు ప్రభుత్వం వీరిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసింది.

కాగా పీఎంసీ బ్యాంక్‌ నుంచి ఇతర బోర్డు సభ్యుల అనుమతి లేకుండా హెచ్‌డీఐఎల్‌కు రూ. 6500 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు బ్యాంకుకు చెందిన సస్పెండైన మేనేజింగ్‌ డైరెక్టర్‌ జే థామస్‌ అంగీకరించారు. హెచ్‌డీఐఎల్‌ ప్రస్తుతం కుర్లా, నహర్‌, ములుంద్‌, పాల్ఘర్‌ ప్రాంతాల్లో 86.22 లక్షల చదరపు అడుగుల రెసిడెన్షియల్‌ ప్రాపర్టీని అభివృద్ధి చేస్తోంది. 2019 మార్చి 31 నాటికి ఈ కంపెనీ ముంబై పరిధిలో 193 మిలియన్‌ చదరపు అడుగుల భూమిని అభివృద్ధి చేస్తోందని సంస్థ వార్షిక నివేదికలో పేర్కొంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

యస్‌ బ్యాంకునకు ఊరట : షేరు జంప్‌ 

భారీ నష్టాలు : 38 వేల దిగువకు సెన్సెక్స్‌

లలిత్‌మోదీ, ఆయన భార్యకు స్విట్జర్లాండ్‌ నోటీసులు

నేటి నుంచే రుణ మేళాలు

పైపైన ఆడిటింగ్‌.. సంక్షోభానికి కారణం

చైనాలో తయారీకి శాంసంగ్‌ గుడ్‌బై

సైబర్‌ మోసాలపై టెకీల పోరు

జొమాటో జోరు : ఆదాయం మూడు రెట్లు జంప్‌

గాంధీ జయంతి : మార్కెట్లకు సెలవు

కాగ్నిజంట్‌లో లక్ష దాటిన మహిళా ఉద్యోగుల సంఖ్య

ల్యాప్‌టాప్స్‌పై భారీ క్యాష్‌బ్యాక్‌

‘బిగ్‌సి’ డబుల్‌ ధమాకా

బ్యాంకింగ్‌ వ్యవస్థ భద్రంగానే ఉంది: ఆర్‌బీఐ

ప్రపంచ వాణిజ్య వృద్ధి అంచనాలు కుదింపు

బ్యాంకింగ్‌ బేర్‌!

మహీంద్రా చేతికి ‘ఫోర్డ్‌ ఇండియా’

జీఎస్‌టీ వసూళ్లు పడిపోయాయ్‌

కారు.. బైకు.. రివర్స్‌గేర్‌లోనే!

సెప్టెంబర్‌లో తగ్గిన జీఎస్టీ వసూళ్లు

స్టాక్‌ మార్కెట్‌కు నష్టాల షాక్‌..

త్వరపడండి: జియో బంపర్‌ ఆఫర్‌!

హైదరాబాద్‌లో 32 శాతం తగ్గిన గృహ విక్రయాలు

అంబానీపై దావా వేస్తా.. చరిత్ర సృష్టిస్తా

మరోసారి మారుతి అమ్మకాలు ఢమాల్‌!  

అనిల్ అంబానీ కీలక నిర్ణయం : రుణ వ్యాపారానికి గుడ్‌బై 

 ప్రారంభ లాభాలు ఆవిరి, ఫ్లాట్‌గా  సూచీలు

మారుతీ మినీ ఎస్‌యూవీ.. ఎస్‌–ప్రెసో

కస్టమర్ల దగ్గరకే బ్యాంకులు

మౌలిక పరిశ్రమల దారుణ పతనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

‘బిగ్‌బాస్‌’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?