కార్పొరేషన్‌ బ్యాంకు  భారీ నష్టాలు 

18 May, 2019 00:11 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగంలోని కార్పొరేషన్‌ బ్యాంకు మార్చి త్రైమాసికం ఫలితాలు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. మొండి బకాయిలకు పెద్ద మొత్తంలో చేసిన కేటాయింపులతో నష్టాలు భారీగా రూ.6,581 కోట్లకు పెరిగిపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలం లో వచ్చిన రూ.1,838 కోట్ల నష్టాలతో  పోలిస్తే మూడున్నర రెట్లు పెరిగాయి. ఆదాయం సైతం ముందటేడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.4,642 కోట్ల నుంచి రూ.4,187 కోట్లకు తగ్గిపోయింది. స్థూల ఎన్‌పీఏలు మాత్రం 17.35% నుంచి 15.35%కి తగ్గాయి.

ఎన్‌పీఏలకు మార్చి త్రైమాసికం లో బ్యాంకు రూ.8,505 కోట్లను కేటాయించింది. ఇక 2018–19 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్‌ బ్యాంకు రూ.6,325 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.4,049 కోట్ల నష్టంతో పోలిస్తే పెరిగింది. బీఎస్‌ఈలో షేరు ధర ఫ్లాట్‌గా రూ.25.50 వద్ద క్లోజయింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మార్కెట్ల రీబౌండ్‌ : జెట్‌ ఎయిర్‌వేస్‌ జూమ్‌

హైదరాబాద్‌లో అమెజాన్‌ భారీ డెలివరీ స్టేషన్‌

సూపర్‌ ఫీచర్లతో మోటరోలా వన్‌ విజన్‌ లాంచ్‌

ఎయిరిండియా విక్రయానికి కొత్త ప్రణాళిక

విండోస్‌ 7కు అప్‌డేట్స్‌ నిలిపివేత

మార్కెట్లోకి కేటీఎమ్‌ ‘ఆర్‌సీ 125 ఏబీఎస్‌’

అమెరికా యాపిల్స్‌కు టారిఫ్‌ల దెబ్బ

జెట్‌ దివాలాపై నేటి నుంచి విచారణ

బ్లాక్‌స్టోన్‌ చేతికి వన్‌ బీకేసీ బిల్డింగ్‌

మహీంద్రా వాహన రేట్ల పెంపు

బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఆర్థిక మంత్రి సమీక్ష

నో రిజిస్ట్రేషన్‌ ఫీజ్ ‌: కేంద్రం బంపర్‌ ఆఫర్‌

డీజిల్‌ వాహనాలకు రెనో గుడ్‌బై!

హెచ్‌డీఎఫ్‌సీ చేతికి అపోలో మ్యూనిక్‌ హెల్త్‌

ఆర్‌బీఐ ఎఫెక్ట్‌: డిపాజిట్లపై వడ్డీరేటు కోత

ఐటీ దెబ్బ: నష్టాల్లో మార్కెట్లు

జోరుమీదున్న లాజిస్టిక్స్‌!

జెట్‌ దివాలాపై నేటి నుంచి విచారణ

బీఎస్‌–6 వాహనాల క్యూ!!

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

సీమెన్స్‌ : భారీ ఉద్యోగాల కోత

ఈడీ కొరడా : రూ.1610 కోట్ల వాహనాలు సీజ్‌

‘ఆర్‌వీ400’ ఎలక్ట్రిక్‌ బైక్‌ ఆవిష్కరణ

గో ఎయిర్‌ చౌక ధరలు

ఎన్‌సీఎల్‌టీ ముంగిట జెట్‌

వారికి షాకే : ఇక షాపింగ్‌ మాల్స్‌లో పెట్రోల్‌

ట్రంప్‌ వల్ల బాదంపప్పు రైతులకు నష్టాలు..

బొలెరో విక్రయాల్లో 12 శాతం వృద్ధి

మెగా బీమా సంస్థ

వాట్సాప్‌ చాలెంజ్‌లో 5 స్టార్టప్‌ల ఎంపిక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేక్షకుల్ని మాయ చేస్తున్న ఫకీర్‌

‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ మళ్లీ వస్తోంది!

తాగుబోతుల వీరంగం.. దర్శకుడికి గాయాలు

తమిళ ‘అర్జున్‌ రెడ్డి’ మెప్పిస్తాడా!

‘బేబీ ముసల్ది కాదు.. పడుచు పిల్ల’

రాజుగారి గదిలోకి మూడోసారి!