డాబర్‌ ఆదాయం రూ.2,212 కోట్లు

6 Nov, 2019 05:40 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దేశీయ దిగ్గజం డాబర్‌ ఇండియా రెండో త్రైమాసిక కాలంలో రూ.404 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో ఆర్జించిన నికర లాభం, రూ.378 కోట్లుతో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని డాబర్‌ ఇండియా తెలిపింది. పెట్టుబడుల విలువకు సంబంధించి రూ.40 కోట్ల వన్‌టైమ్‌ ఇంపెయిర్‌మెంట్‌ కారణంగా నికర లాభం ఒకింత తగ్గిందని పేర్కొంది. కార్యకలాపాల ఆదాయం రూ.2,125 కోట్ల నుంచి రూ.2,212 కోట్లకు పెరిగిందని వివరించింది.  

140 శాతం మధ్యంతర డివిడెండ్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.1.40 మధ్యంతర డివిడెండ్‌ (140 శాతం) ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ నిర్ణయించింది. పన్నులతో కలుపుకొని మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.298 కోట్లకు చేరతాయి.
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మందగమనంలోనూ ‘కలర్‌’ఫుల్‌..!

పీఎంసీ బ్యాంక్‌లో నగదు విత్‌డ్రా పరిమితి పెంపు

పన్ను భారం తగ్గిస్తే పెట్టుబడుల జోరు

టెక్‌ మహీంద్రా లాభం 1,124 కోట్లు

పీఎన్‌బీని వెంటాడుతున్న మొండిబాకీలు

హిప్‌.. హిప్‌.. స్టార్టప్‌!

పీఎన్‌బీ లాభం రూ. 507 కోట్లు

పడిపోతున్న పసిడి డిమాండ్‌ 

షావోమి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ వచ్చేసింది

లాభాల స్వీకరణ: ఏడు రోజుల లాభాలకు బ్రేక్

షావోమీ టీవీలు లాంచ్‌

స్టాక్‌ జోరుకు బ్రేక్‌..

ఇన్ఫోసిస్‌లో కొలువుల కోత..

మొబైల్‌ రీచార్జితో రూ. 4 లక్షల బీమా కవరేజీ

రికార్డుల హోరు

అశోక్‌ లేలాండ్‌ బీఎస్‌–6 వాహనాలు

మెరుగైన రిస్క్‌ టూల్స్‌ను అనుసరించాలి

బైక్‌ చాల్లే... క్యాబ్‌ ఎందుకు?!

‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.10,749 కోట్లు

ఎయిర్‌టెల్‌ రీచార్జ్‌పై రూ.4 లక్షల ఇన్సూరెన్స్‌

క్యూ2లో హెచ్‌డీఎఫ్‌సీ అదుర్స్‌

ఏడో రోజు లాభాలు : రికార్డు ముగింపు

3400 ప్రభుత్వ బ్యాంకు శాఖలు మాయం

లాభాల స్వీకరణ, అయినా ఓకే!

ఆ కంపెనీలో వారానికి మూడు వీక్‌ ఆఫ్‌లు..

ఆరోపణలపై ఇన్ఫోసిస్ వివరణ

స్టాక్‌మార్కెట్‌లో కొనుగోళ్ల జోష్‌

ఉద్యోగినితో ఎఫైర్‌ : మెక్‌డొనాల్డ్‌ సీఈవోపై వేటు

సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 39,920–39,800

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!