డైన్‌అవుట్ చేతికి ఇన్‌రెస్టో సర్వీస్

1 Sep, 2015 01:53 IST|Sakshi

న్యూఢిల్లీ: టేబుల్ రిజర్వేషన్ ప్లాట్‌ఫామ్ డైన్‌అవుట్ బెంగళూరుకు చెందిన ఇన్‌రెస్టో సర్వీస్‌ను కొనుగోలు చేసింది. అయితే ఎంత ధరకు కొనుగోలు చేసింది వెల్లడించలేదు. ఇన్‌రెస్టో సర్వీస్ కొనుగోలుతో తాము వినియోగదారులకు పూర్తి స్థాయిలో సేవలందించగలమని డైన్ అవుట్ వెల్లడించింది. టేబుల్ రిజర్వేషన్లు, హోమ్ డెలివరీ అన్ని సేవలు అందించగలమని వివరించింది.

మరిన్ని వార్తలు