దూసుకొచ్చిన ‘డుకాటి మల్టిస్ట్రాడ 1260 ఎండ్యూరో’

10 Jul, 2019 13:26 IST|Sakshi
ఈ బైక్‌ ధర రూ.19.99 లక్షలు

ధర రూ.19.99 లక్షలు

న్యూఢిల్లీ: ఇటలీకి చెందిన లగ్జరీ మోటార్‌ బైక్‌ల తయారీ సంస్థ డుకాటి.. తన సూపర్‌ బైక్‌ మల్టిస్ట్రాడ 1260 బైక్‌లో అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘మల్టిస్ట్రాడ 1260 ఎండ్యూరో’ పేరుతో విడుదలైన ఈ బైక్‌ ధర రూ.19.99 లక్షలు. ఢిల్లీ–ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలలోని తమ డీలర్ల వద్ద బైక్‌ బుకింగ్స్‌ ప్రారంభమైనట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సందర్భంగా డుకాటి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సెర్గీ కానోవాస్‌ మాట్లాడుతూ.. ’ప్రత్యేకించి యువత కోసం రూపొందిన బైక్‌ ఇది. ఆఫ్‌ రోడ్‌ డ్రైవ్‌ ఇష్టపడే ఔత్సాహికుల స్పోర్టీ బైక్‌గా ఈ నూతన వేరియంట్‌ను అభివర్ణిస్తున్నాం’ అని అన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

బీఎస్ఎన్‌ఎల్‌ స్టార్‌ మెంబర్‌షిప్‌ : ఏడాదికి రూ.498

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

2018–2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

హ్యుందాయ్‌ కార్ల ధరలు మరింత ప్రియం

జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట!

ఫార్చూన్‌ ఇండియా 500లో ఆర్‌ఐఎల్‌ టాప్‌

‘ఇల్లు’ గెలిచింది..!

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం

అనిల్‌ అంబానీ కంపెనీల పతనం

మార్కెట్ల రీబౌండ్‌

మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్‌’

లాభాల బాటలోనే ఓబీసీ..

ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్‌

బజాజ్‌ సీటీ 110 @: రూ.37,997

టీవీఎస్‌ మోటార్‌ లాభం 6 శాతం డౌన్‌

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ అతిపెద్ద స్టోర్‌

కోటక్‌ బ్యాంక్‌ లాభం 1, 932 కోట్లు

బజాజ్‌తో వన్‌ ప్లస్‌ ఇండియా ఒప్పందం

నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌