ఫేస్‌బుక్‌ ‘ఫేస్‌బుక్‌ పే’ లాంచ్‌ 

13 Nov, 2019 14:12 IST|Sakshi

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ఫేస్‌బుక్‌ డిజిటల్ పేమెంట్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం  ఫేస్‌బుక్‌ లో ఫేస్‌బుక్‌  పే  పేరుతో  అమెరికాలో లాంచ్‌ చేసింది. ఫేస్‌బుక్‌ సొంతమైన వాట్సాప్‌, మెసెంజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా డిజిటల్‌ లావాదేవీల సౌలభ్యాన్ని త్వరలోనే వినియోగదారులకు అందించనుంది. 

కాలక్రమేణా ఎక్కువ మందికి, ఎక్కువ ప్రదేశాలకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నామని ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్ అండ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ డెబోరా లియు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో పనిచేసే కొత్త చెల్లింపుల వ్యవస్థను త్వరలోనే తీసుకురానున్నామని చెప్పారు. ఫేస్‌బుక్ పే దాదాపు అన్ని క్రెడిట్, డెబిట్ కార్డులతో పాటు పేపాల్‌ ద్వారా  చెల్లింపులను చేసుకోచ్చు. ఈవెంట్ టిక్కెట్లు, ఇతర కొనుగోళ్లతోపాటు,  వ్యక్తుల మధ్య నగదు లావాదేవీలు చేసుకోవచ్చు. అలాగే అమెరికాలో వచ్చే వారం నుంచి మెసేంజర్‌, ఫేస్‌బుక్ మార్కెట్‌ప్లేస్‌లో వివిధ బిజినెస్‌ల కొనుగోళ్లు చేసుకోవచ్చని లియు తెలిపారు. 

ఎలా  చేయాలి? 
ఫేస్‌బుక్‌  యాప్‌​ లేదా వెబ్‌సైట్‌లోని "సెట్టింగ్‌" అనే  ఆప్షన్‌పై క్లిక్‌ చేసి ఆపై "ఫేస్‌బుక్ పే" కు వెళ్లి, చెల్లింపు పద్ధతిని జోడించి లావాదేవీ పూర్తి చేయవచ్చు. అంతేకాదు వినియోగదారులు డబ్బు పంపేటప్పుడు లేదా చెల్లింపు చేసేటప్పుడు అదనపు భద్రత కోసం పిన్ నెంబర్,  టచ్ లేదా ఫేస్ ఐడి గుర్తింపు లాంటి  బయోమెట్రిక్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. కాగా భారతదేశంలో, ఫేస్బుక్ వాట్సాప్ పే, పీర్-టు-పీర్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇటీవల ఫేస్‌బుక్‌  ఫౌండర్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ప్రకటించిన  సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మోటరోలా ఫోల్డబుల్‌ ఫోన్‌ అంచనాలు హల్‌చల్‌

నీతా అంబానీకి అరుదైన గౌరవం

కాలుష్య నగరాల ప్రజలకు మరో  సెగ

30 పైసల నష్టంతో రూపాయి

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మున్ముందు ఎన్‌పీఏలు మిలీనియల్స్‌వేనా?

హోండా మానెసర్‌ ప్లాంట్‌ మూసివేత

అమెజాన్‌లో నకిలీలకు చెక్‌..!

‘ఓలా’లా..!

4.6% పెరిగిన అరబిందో లాభం

వొడాఫోన్‌ యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌

ఈ ఏడాది వృద్ధి 5 శాతం

ఇన్ఫీ సీఈవోకు మరో విజిల్‌ ‘బ్లో’!

వెలుగులోకి రూ. 3,300 కోట్ల హవాలా రాకెట్‌!

యాపీ ఫిజ్‌ బంపర్‌ ఆఫర్‌..

హోండా ప్లాంట్‌ నిరవధిక మూసివేత

ఇన్ఫోసిస్‌ సీఈవోపై మరోసారి సంచలన ఆరోపణలు

మార్కెట్లకు నేడు సెలవు 

వృద్ధి పుంజుకుంటుంది

ఇండియా సిమెంట్స్‌...

బ్రిటానియా ఇండస్ట్రీస్‌ లాభం రూ.403 కోట్లు

బీమా ‘పంట’ పండటంలేదు!

స్వల్ప లాభాలతో సరి 

పరిశ్రమలు.. రివర్స్‌గేర్‌!

ఒక్క నెలలోనే యస్‌ బ్యాంకు రికార్డు లాభం

మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హైదరాబాద్ వేదిక

ఉల్లి కిలో రూ.8 : కన్నీరు మున్నీరవుతున్న రైతు 

మరింత క్షీణించిన పారిశ్రామికోత్పత్తి

దూసుకుపోతున్న ‘లింక్డ్‌ఇన్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రమాదంపై స్పందించిన జీవితా రాజశేఖర్‌

గరిటె తిప్పుతున్న బోనీకపూర్‌.. వెనుక జాన్వీ..

ఆ సినిమా వసూళ్లు ‘హౌస్‌ఫుల్‌’

బట్టతల వ్యక్తిని పెళ్లి చేసుకుంటా: నటి

అసలేం జరిగిందంటే?: ప్రమాదంపై రాజశేఖర్‌ వివరణ

హీరో రాజశేఖర్‌ కారుకు మరో ప్రమాదం