ఆ ఫోన్లలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ ఉండవట

7 Jun, 2019 15:37 IST|Sakshi

 చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం  హువావేకు  మరో ఎదురు దెబ్బ

అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఫేస్‌బుక్‌ కీలక నిర్ణయం

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌  ప్రీ- ఇన్‌స్టాల్‌గా లభించవు

శాన్‌ఫ్రాన్సిస్కో: చైనా టెలికాం దిగ్గజం హువావేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. హువావే కొత్త ఫోన్లలో ఫేస్‌బుక్‌ సహా, తమ యాప్‌లు వాట్సాప్‌, ఇన్‌స్ట్రామ్‌ ప్రీ-ఇన్‌స్టాల్‌గా లభించవని ప్రకటించింది. మార్కెట్లోకి రానున్న హువావే స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుదారులు వీటిని తప్పక డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందే.  అయితే ఇప్పటికే హువావే ఫోన్లు వినియోగిస్తున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. అన్ని అప్‌డేట్స్‌ ఇస్తామని ఫేస్‌బుక్‌ తెలిపింది. ఫేస్‌బుక్‌ నిర్ణయంపై ట్విటర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.  అయితే తాజా పరిణామంపై  స్పందించేందుకు హువావే నిరాకరించింది. 

హుహావేపై అమెరికా ఆంక్షల కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. హువావేకు ఎలాంటి సాయం చేయొద్దని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించిన నేపథ్యంలో గూగుల్‌ సహా పలు టెక్‌ కంపెనీలు భవిష్యత్‌లో తమ సేవలను అందించబోమని ఇప్పటికే ప్రకటించింది.  ముఖ్యంగా ఇటీవల గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం 90 రోజుల తర్వాత హువావే కొత్త ఫోన్లకు గూగుల్‌ సేవలు ఏవీ అందుబాటులో ఉండవు.  దీంతో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి వారు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కానీ, 90రోజుల తర్వాత గూగుల్‌ ప్లేస్టోర్‌ యాక్సెస్‌ను కూడా హువావే కొత్త ఫోన్లకు  ఉండదు.

కాగా  సాధారణంగా ఫేస్‌బుక్‌, ట్విటర్‌లాంటి  సోషల్‌ మీడియా యాప్‌లు ప్రీ-ఇన్‌స్టాల్‌గా ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. ఇందుకు ముందుగానే ఒప్పందం చేసుకుంటాయి.  సోషల్‌ మీడియాకు చిన్నా పెద్ద దాసోహం అంటున్న ప్రస్తుత తరుణంలో  ఈ యాప్‌లు లేని స్మార్ట్‌ఫోన్లపై కొనుగోలు దారుల ఆసక్తి  ఏ మేరకు ఉంటుందనేది ఊహించుకోవచ్చు.  ఈ నేపథ్యంలో హువావే స్మార్ట్‌ఫోన్‌​ విక్రయాలు భారీగా ప్రభావితం కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.  మరోవైపు అమెరికా ఆంక్షల ఎత్తుగడలను  ధీటుగా ఎదుర్కొనే సత్తా తమ వద్ద ఉందని హువావే  ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కార్పొరేట్‌ బ్రదర్స్‌ : అనిల్‌ అంబానీకి భారీ ఊరట

లాభాల్లోకి మార్కెట్లు : బ్యాంక్స్‌ జూమ్‌

రెడ్‌మి కే 20 ప్రొ వచ్చేసింది

రెడ్‌మి కే20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ : బిగ్‌ సర్‌ప్రైజ్‌

స్వల్ప లాభాలతో స్టాక్‌మార్కెట్లు

మార్కెట్లోకి ‘స్కోడా రాపిడ్‌’ లిమిటెడ్‌ ఎడిషన్‌

‘ఐటీఆర్‌ ఫామ్స్‌’లో మార్పుల్లేవ్‌..

ఇక ‘స్మార్ట్‌’ మహీంద్రా!

సు‘జలం’ @ 18.9 లక్షల కోట్లు!

విప్రోకు ఉజ్వల భవిష్యత్‌: ప్రేమ్‌జీ

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

నేటి నుంచీ కియా ‘సెల్టోస్‌’ బుకింగ్స్‌ ప్రారంభం

ఎక్కడైనా వైఫై కనెక్టివిటీ !

అశోక్‌ లేలాండ్‌ ప్లాంట్‌ తాత్కాలిక మూసివేత

కొనుగోళ్ల జోష్‌ : లాభాల్లోకి సూచీలు 

ఎయిరిండియాకు భారీ ఊరట

ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

మందగమనానికి ఆనవాలు!

27 ఏళ్ల కనిష్టానికి చైనా వృద్ధి రేటు

జీవీకే ఎయిర్‌పోర్టులో 49% వాటా విక్రయం!

మార్కెట్లో ‘వాటా’ ముసలం!

మహిళల ముంగిట్లో డిజిటల్‌ సేవలు : జియో

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!