భీమ్‌ యూపీఐతో ఫాస్టాగ్‌ రీచార్జ్‌

27 Dec, 2019 03:44 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్‌ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్‌ రీచార్జ్‌ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్‌ తెలిపారు. టోల్‌ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసేలా ‘ఫాస్టాగ్‌’ అమల్లోకి  రావడం తెలిసిందే. ప్రీపెయిడ్‌ లేదా సేవింగ్స్‌ అకౌంటుకు అనుసంధానించే ఫాస్టాగ్‌ ట్యాగ్‌లను వాహనం విండ్‌స్క్రీన్‌పై అతికిస్తారు. టోల్‌ప్లాజాల్లో  ఏర్పాటు చేసిన రీడర్లు వీటిని స్కాన్‌ చేశాక.. వాహనదారు ఖాతా నుంచి నిర్దేశిత టోల్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. దీనివల్ల టోల్‌ ప్లాజాల్లో వాహనాల రద్దీ తగ్గడంతో పాటు వాహనదారుల సమయం కూడా ఆదా అవుతుంది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐపీఓ నిధులు అంతంతే!

రిలయన్స్‌ రిటైల్‌... @ 2.4 లక్షల కోట్లు!

‘మిల్లీమీటర్‌’ స్పెక్ట్రం విక్రయంపై కసరత్తు

వామ్మో.. ఏటిఎం?

ఎయిరిండియా షాకింగ్‌ నిర్ణయం

మామూలు మందగమనం కాదు...

నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

రిలయన్స్‌ జియోకు ట్రిబ్యునల్‌లో విజయం

గ్యాస్‌ వివాదాలపై నిపుణుల కమిటీ

సింగపూర్‌ను దాటేసిన హైదరాబాద్‌

మార్చికల్లా అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై: రవిశంకర్‌ ప్రసాద్‌

జీఎస్‌టీ ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగం

సౌర విద్యుత్‌పై ఎన్టీపీసీ దృష్టి

స్వతంత్ర డైరెక్టర్లు.. గుడ్‌బై!!

ఎయిరిండియా పైలెట్ల సంఘం అల్టిమేటం

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌, 2 నెలలు అదనం

ఉల్లి బాంబ్‌‌ కల్లోలం

మెరుపు కలలే..

ఆ వస్తువులు, సేవలు మరింత ప్రియం..

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో అపార అవకాశాలు

అక్షరాలా... రూ. 1.2 లక్షల కోట్లు

‘ఫండ్స్‌’లో దుర్వినియోగానికి బ్రేకులు

భారత్‌లో ఆర్థిక మందగమనం

పసిడి ధరలు పైపైకి

2019లో దూసుకుపోయిన ఇండియన్‌ టైకూన్‌

రెండో రోజూ నష్టాలే

నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు 

ఆర్థిక వ‍్యవస్ధను అలా వదిలేయకండి..

పర్యటనకు ఛలో హైదరాబాద్‌

భారీ డిస్కౌంట్‌.. రూ.899లకే టికెట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

లంకెబిందెల కోసం...

మాధురీ దీక్షిత్‌ కూడా చేశారుగా!

ఉమామహేశుడి ఉగ్రరూపం

అమ్మ ఇంకా బతికే ఉంది!

డబుల్‌ ఎంట్రీ

పలాస కథ