అయినా క్షీణతే...

2 Mar, 2014 02:16 IST|Sakshi
అయినా క్షీణతే...

న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా వాహన కంపెనీలు ధరలను తగ్గించినప్పటికీ, ‘ఆ ఫలితం పూర్తిగా అందకపోవడం కారణంగా’ ఫిబ్రవరిలో వాహన విక్రయాలు నిరాశమయంగానే ఉన్నాయి. అధికంగా ఉన్న ఇంధనం ధరలు, వడ్డీ రేట్లు వంటి అంశాలు వాహన అమ్మకాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని వాహన కంపెనీలు వాపోతున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా ఎంక్వైరీలైతే  పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.
 
 ఫిబ్రవరిలో వాహన అమ్మకాల తీరు..
 కంపెనీ                     2014    2013             వృ/క్షీ(%లో)
 హోండా కార్స్            14,543    6,510    123
 ఫోర్డ్ ఇండియా            12,253    7,253    69    
 మారుతీ సుజుకి            1,09,104    1,09,567    -0.4
 హ్యుందాయ్            46,505    54,665    -15
 టాటా మోటార్స్           39,951    61,998    -36
 మహీంద్రా                   42,166    47,824    -12
 టయోటా                  11,284    13,979    -19
 మహీంద్రా ట్రాక్టర్          17,592    14,861    18
 టీవీఎస్                   1,77,762    1,65,696     7
 హోండా మోటార్ సైకిల్    3,28,521    2,28,444    44

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా