విసిగిపోయాం..సొంత పేరు పెట్టుకుంటాం!

24 Sep, 2019 12:09 IST|Sakshi

సాక్షి. న్యూఢిల్లీ:  బ్రిటన్‌ ట్రావెల్‌ దిగ్గజం థామస్‌కుక్‌ దివాలా తీయడం దేశీయంగా సేవలు నిర్వహిస్తున్న థామస్‌కుక్‌ ఇండియాకు పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2012 నుంచి దేశీయంగా స్వతంత్ర సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న థామస్‌ కుక్‌ ఇండియా పేరు మార్చుకోవాలని యోచిస్తోంది. ఎందుకంటే దివాలా తీసిన బ్రిటిన్‌ సంస్థకు చెందిన  22వేల ఉద్యోగాలు (ప్రపంచవ్యాప‍్తంగా) ప్రమాదంలో పడనున్నాయి. అలాగే అకస్మాత్తుగా పలు విమానల సర్వీసులను నిలిపి వేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ చిక్కుక పోయారన్న వార్త ఆందోళనకు దారితీసింది.  స్టాక్‌మార్కెట్లో ఈ కౌంటర్లో అమ్మకాల వెల్లువ ఈ రోజు (మంగళవారం) కూడా కొనసాగుతోంది. దీంతో ఈ పరిణామాంలపై  స్పందించిన థామస్‌కుక్‌ (ఇండియా) లిమిటెడ్ (బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీ)కి యుకెసంస్థతో ఎటువంటి సంబంధం లేదని పునరుద్ఘాటించింది. అలాగే తమకు, ప్రస్తుత సంక్షోభానికి ఎలాంటి సంబంధమూ లేదని ప్రకటించింది.  నిర్వహణ, లాభాల పరంగా తాము చాలా పటిష్టంగా ఉన్నామని స్పష్టం చేసింది. 

2012 నాటికి  ఒప్పందం ప్రకారం 2024 వరకు 'థామస్ కుక్' బ్రాండ్ పేరును ఉపయోగించుకునే హక్కు కంపెనీకి ఉందని కంపెనీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ మాధవన్ మీనన్  వెల్లడించారు. అయితే సంస్థ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున సంస్థలో సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున  రాబోయే రోజుల్లో కూడా దీనిని సమీక్షించే అవకాశం ఉందనీ, దాదాపు రెండు వారాల్లో  వివరణాత్మక పరివర్తన ప్రణాళిక  అమలుకు సిద్ధంగా ఉన్నామన్నారు. . 

కాగా థామస్ కుక్ (ఇండియా) లిమిటెడ్‌లో మేజర్‌ వాటాను(77 శాతం) ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్  2012లో కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఫెయిర్‌బ్రిడ్జ్ క్యాపిటల్ (మారిషస్) లిమిటెడ్ - ఫెయిర్‌ఫాక్స్ కంపెనీ  దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది. 

చదవండి: కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో

 చదవండి :   థామస్‌ కుక్‌’ దివాలా...

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

8వ రోజూ పెట్రో సెగ

ఆ బ్యాంకుపై ఆంక్షలు : కస్టమర్లకు షాక్‌

ఐఫోన్‌ లవర్స్‌కు నిరాశ : మూడురోజుల్లోనే..

ఫ్లాట్‌ ఆరంభం: ఊగిసలాట

ఆసస్‌ ‘ఆర్‌ఓజీ ఫోన్‌ 2 ఇండియా ఎడిషన్‌’ ఆవిష్కరణ

కోర్టు వెలుపలే వివాదాల పరిష్కారం..!

సోషల్‌ మీడియాలో కొత్త క్రేజ్‌.. స్లోఫీ, అంటే?

స్కోడా ‘కొడియాక్, సూపర్బ్‌’ స్పెషల్‌ ఎడిషన్స్‌ విడుదల

ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలకు రెపోనే ప్రాతిపదిక

ఆటో అమ్మకాలకు ఒరిగేదేమీ లేదు

నచ్చని టెల్కోలకు గుడ్‌బై!

పెట్రోల్, డీజిల్‌ వాహనాల నిషేధం అక్కర్లేదు

బుల్‌చల్‌!

‘థామస్‌ కుక్‌’ దివాలా...

డ్యూక్ 790 స్పోర్ట్స్‌ బైక్‌‌.. ధరెంతో తెలుసా..!!

స్టాక్‌ మార్కెట్లలో అదే జోష్‌..

ఆసుస్‌ సూపర్‌ గేమింగ్‌ ఫోన్‌ లాంచ్‌

అదే జోరు : సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌

దివాలా అంచుల్లో థామస్‌ కుక్‌

ర్యాలీ కొనసాగేనా!

పసిడి పరుగు పటిష్టమే

వరదల సమయంలో వాహనానికి రక్షణ..

మీ ద్రవ్యోల్బణం రేటు ఎంత?

కార్పొరేట్‌ పన్నుకోత : దేవతలా ఆదుకున్నారు

జెట్‌ మాజీ ఛైర్మన్‌కు మరోసారి చిక్కులు

చైనాలో తగ్గిన ఐఫోన్‌11 అమ్మకాలు

‘క్లియర్‌ యాజ్‌ రియల్‌’ : ప్రపంచంలోనే  తొలి ఫోన్ 

‘కన్నీళ్లు పెట్టకుండా ఉండలేకపోయా’

యప్‌ టీవీ చేతికి బీసీసీఐ డిజిటల్‌ రైట్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌: శివజ్యోతి కాళ్లు పట్టుకున్న శ్రీముఖి!

త్రిష చిత్రానికి సెన్సార్‌ షాక్‌

వాల్మీకి.. టైటిల్‌లో ఏముంది?

నటుడు విజయ్‌పై ఫిర్యాదు

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

నవ్వించి ఏడిపిస్తాం