మరో పావు శాతం తగ్గిన ఫెడ్‌ రేటు

31 Oct, 2019 05:04 IST|Sakshi

2% నుంచి 1.75%కి కోత!

ఈ ఏడాది ఇది మూడో తగ్గింపు  

వాషింగ్టన్‌: అందరి అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ పావు శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించింది. రెండు రోజుల పాటు జరిగి బుధవారం ముగిసిన సమావేశంలో ఫెడ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ, ప్రస్తుతం 1.75 శాతం నుంచి 2 శాతం రేంజ్‌లో ఉన్న ‘ఫెడ్‌ ఫండ్స్‌ రేటు’ను 1.5 శాతం నుంచి 1.75 శాతానికి తగ్గించింది. ఈ ఏడాది రేట్లను తగ్గించడం ఫెడరల్‌ రిజర్వ్‌కు ఇది మూడో సారి. ఈ ఏడాది జూలై, సెప్టెంబర్‌ల్లో పావు శాతం మేర రేట్లను ఫెడ్‌ తగ్గించింది. అంతర్జాతీయంగా మందగమనం నెలకొనడంతో రేట్లను ఫెడ్‌ తగ్గిస్తూ వస్తోంది.  

ఫెడరల్‌ ఫండ్స్‌ రేట్‌ అంటే...
బ్యాంక్‌లు పరస్పరం ఇచ్చుకునే ఓవర్‌నైట్‌ రుణాలపై ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయించే రేటునే ఫెడరల్‌ ఫండ్స్‌ రేట్‌గా వ్యవహరిస్తారు. ఈ రేట్‌పై ఆధారపడే బ్యాంక్‌లు వినియోగదారులకు ఇచ్చే తాకట్టు, క్రెడిట్, వ్యాపార ఇలా  వివిధ రుణాలపై వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో తగ్గనున్న టాటా వాటా

ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఐఏటీఏలో సభ్యత్వం

బంగారం ఎక్కువైతే... ఇత్తడైపోద్ది!!

ఐఎన్‌ఎక్స్‌ కేసులో చిదంబరానికి ఎదురుదెబ్బ

స్టాక్‌ జోరుకు నో బ్రేక్‌..

భారత టెకీలకు అమెరికా షాక్‌

ఉద్యోగార్ధులకు గుడ్‌న్యూస్‌..

బంగారంపై సర్జికల్‌ స్ట్రైక్‌? ధర పడిపోతుందా?

బంగారంపై మోదీ సర్కార్‌ షాకింగ్‌ నిర్ణయం

రైలు ప్రయాణీకులకు గుడ్‌న్యూస్

శిల్పాశెట్టికి కూడా ‘మిర్చి’ సెగ

11 పైసలు బలహీనపడిన  రూపాయి

టెల్కోలకు భారీ ఊరట లభించనుందా? 

 హుషారుగా సెన్సెక్స్‌ , 40వేలు మార్క్‌ టచ్‌ 

టెలికంలో భారీగా ఉద్యోగాల కోత

300 విమానాలకు ఇండిగో ఆర్డరు

టాప్‌ 10 గ్లోబల్‌ సీఈఓల్లో మనోళ్లు..

భారత్‌లో అమెజాన్‌ భారీ పెట్టుబడి

‘పన్ను’ ఊరట!

పన్ను కోత ఆశలతో..

మా దగ్గర ఇన్వెస్ట్‌ చేయండి..

మంచి శకునాలతో మార్కెట్‌లో జోష్‌..

కొత్త చేతక్‌.. చూపు తిప్పుకోలేం!

అమెజాన్‌ కొం‍పముంచిన కోడ్‌.. స్టూడెంట్స్‌కు పండగ

షావోమి సంచలనం : కొత్త శకం

5జీ ఫోన్‌ రేసులో ఒప్పో

బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం!

శిల్పాశెట్టి భర్తకు ఈడీ మరోసారి షాక్‌

మార్కెట్లో దివాలీ బొనాంజా : ఎయిర్‌టెల్‌కు షాక్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంత డోస్‌ వద్దు బసు!

ఆవిరి ఐడియా అలా వచ్చింది

అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ

మ్యాజిక్‌ రిపీట్‌

మళ్లీ జోడీగా...

మరుదనాయగమ్‌ ఎవరు?