ఈ నెల 14 నుంచి బడ్జెట్‌ కసరత్తు

7 Oct, 2019 05:18 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ కసరత్తు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రానున్న రెండో బడ్జెట్‌ ఇది. మరోవైపు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే రెండో బడ్జెట్‌  కూడా ఇదే. బడ్జెట్‌ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు ఈ నెల 14 నుంచి మొదలవుతాయని ఆర్థిక వ్యవహారాల విభాగం వెలువరించిన బడ్జెట్‌ సర్క్యూలర్‌(2020–21) వెల్లడించింది.  ఈ సమావేశాలకు  అవసరమైన వివరాలను ఆర్థిక సలహాదారులందరూ అందజేయాల్సి ఉందని ఈ సర్క్యూలర్‌ పేర్కొంది. వచ్చే నెల మొదటివారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొంది.  

కొత్త అంశాలు....
వచ్చే ఏడాది బడ్జెట్లో కొత్తగా ఎస్‌సీ సబ్‌ ప్లాన్, ట్రైబల్‌ సబ్‌ప్లాన్, లింగ, చిన్న పిల్లల బడ్జెట్‌ స్టేట్‌మెంట్స్‌ కూడా చేర్చనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ జట్టు

సెన్సెక్స్‌ 37,950పైన స్థిరపడితేనే...

బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్‌లు భద్రమేనా..?

30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్‌ క్లోజ్‌

పెట్టుబడుల ఉపసంహరణకు కెబినెట్‌ ఆమోదం

అద్భుత ఫీచర్లతో వన్‌ ప్లస్‌ 7టీ ప్రొ..త్వరలోనే

రూ.350 కోట్లు మోసపోయాం... కాపాడండి!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

పండుగ సీజన్లో గోల్డ్‌ బాండ్‌ ధమాకా

చిన్న నగరాల నుంచీ ఆన్‌‘లైన్‌’

హైదరాబాద్‌లో మైక్రాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

మార్కెట్లకు జీడీపీ ‘కోత’!

పర్సంటేజ్‌లతో పండగ చేస్కో!

స్టాక్‌ మార్కెట్లకు జీడీపీ సెగ..

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ : మార్కెట్ల పతనం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత

ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌, ‘థ్రెడ్స్‌’  చూశారా!

హ్యుందాయ్‌ కొత్త ఎలంట్రా

లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు

హ్యాపీ మొబైల్స్‌ రూ.5 కోట్ల బహుమతులు

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే

పెట్రోల్‌ పోయించుకుంటే బహుమతులు

బీపీసీఎల్‌కు ‘డౌన్‌గ్రేడ్‌’ ముప్పు!

మారుతి నెక్సా రికార్డ్‌

ఆర్‌బీఐ బూస్ట్‌ : మార్కెట్ల లాభాల దౌడు

ఐఆర్‌సీటీసీ ఐపీఓ అదుర్స్‌!

పీఎంసీ కేసులో హెచ్‌డీఐఎల్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?

హెచ్‌డీఐఎల్‌ ఎండీ, సీఈవో అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?

ఎక్స్‌ప్రెస్‌ వేగం

ఐఎఫ్‌ఎఫ్‌ఐకు ఎఫ్‌2