ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ : ధమాకా ఆఫర్లు

7 Oct, 2019 12:44 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆన్‌లైన్‌​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ దీపావళి సందర్భంగా మరోసారి ఆఫర్ల వర్షానికి తెరతీయనుంది. ఈ నెల 12 -16 మధ్య ‘బిగ్ దీవాలీ సేల్‌’ను నిర్వహించనుంది. అదే  ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ వినియోగదారులకయితే ఈ పండుగ ఒక నాలుగు గంటలముందు అంటే అక్టోబర్‌11 రాత్రి 8 గంటలనుంచే మొదలుకానుంది. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు, గృహోపకరణాలపై, ఇతర ఎలక్ట్రానిక్స్‌, ల్యాప్‌టాప్‌లు, దుస్తులపై  ధమాకా ఆఫర్లను అందించనుంది. 

 స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌ గురించి ఫ్లిప్‌కార్ట్ ఇంకా ఖచ్చితమైన వివరాలను వెల్లడించకపోయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్‌లలో భారీ డిస్కౌంట్లు, బైబ్యాక్ గ్యారెంటీ,  కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్‌ను ఆశించవచ్చని  కంపెనీ ప్రకటించింది. అయితే  రెడ్‌మి నోట్ 7 ప్రో, వివో జెడ్ 1 ప్రో, రియల్‌మే సి 2, రియల్‌మే 5 ,రెడ్‌మి నోట్ 7 ఎస్ లాంటి ఫోన్లపై భారీ ఆఫర్లు  ప్రకటించవచ్చని అంచనా. బిగ్ దీపావళి సేల్‌లో టీవీలు, ఇతర 50 వేల ఉత్పత్తులపై 75 శాతం వరకు రాయితీ ఇవ్వనుంది. ఇంకా స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌లాంటి ఎంపిక చేసిన ఉత్పత్తులపై 90శాతం వరకు తగ్గింపును ఆఫర్‌ చేయనుంది. అలాగే ఎస్‌బిఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపుతోపాటు, నోకాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు అర్థరాత్రి 12 నుండి తెల్లవారుఝామున 2 గంటల మధ్య రష్ అవర్ వ్యవధిలో అదనపు డిస్కౌంట్లను అందిస్తుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాభనష్టాల ఊగిసలాట, యస్‌ బ్యాంకు జంప్‌

అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు అనుకూలం..!

ఈ నెల 14 నుంచి బడ్జెట్‌ కసరత్తు

ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ జట్టు

మార్కెట్‌ పంచాంగం

బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్‌లు భద్రమేనా..?

30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్‌ క్లోజ్‌

పెట్టుబడుల ఉపసంహరణకు కెబినెట్‌ ఆమోదం

అద్భుత ఫీచర్లతో వన్‌ ప్లస్‌ 7టీ ప్రొ..త్వరలోనే

రూ.350 కోట్లు మోసపోయాం... కాపాడండి!

మీ ప్రేమకు ధన్యవాదాలు: ఉపాసన

పండుగ సీజన్లో గోల్డ్‌ బాండ్‌ ధమాకా

చిన్న నగరాల నుంచీ ఆన్‌‘లైన్‌’

హైదరాబాద్‌లో మైక్రాన్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌

మార్కెట్లకు జీడీపీ ‘కోత’!

పర్సంటేజ్‌లతో పండగ చేస్కో!

స్టాక్‌ మార్కెట్లకు జీడీపీ సెగ..

ఆర్‌బీఐ రేట్‌ కట్‌ : మార్కెట్ల పతనం

ఆర్‌బీఐ కీలక నిర్ణయం : రెపో రేటు కోత

ఫేస్‌బుక్‌ కొత్త యాప్‌, ‘థ్రెడ్స్‌’  చూశారా!

హ్యుందాయ్‌ కొత్త ఎలంట్రా

లెక్సస్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు

హ్యాపీ మొబైల్స్‌ రూ.5 కోట్ల బహుమతులు

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యమే

పెట్రోల్‌ పోయించుకుంటే బహుమతులు

బీపీసీఎల్‌కు ‘డౌన్‌గ్రేడ్‌’ ముప్పు!

మారుతి నెక్సా రికార్డ్‌

ఆర్‌బీఐ బూస్ట్‌ : మార్కెట్ల లాభాల దౌడు

ఐఆర్‌సీటీసీ ఐపీఓ అదుర్స్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మగాళ్ల గుప్పిట్లోనే సినిమా ఉంది..

హృతిక్‌రోషన్‌ వీర్యదానం చేయాలి : క్రీడాకారిణి

విలన్‌ పాత్రలకు సిద్ధమే

ట్రిబ్యూట్‌ టు రంగీలా

ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే...

అధికారం ఎప్పుడూ వాళ్లకేనా?