అదానీ గ్యాస్‌తో ఫ్రెంచ్‌ దిగ్గజం డీల్‌

14 Oct, 2019 17:16 IST|Sakshi

అదానీ గ్యాస్‌లో 37 శాతం వాటా కొనుగోలుకు ఫ్రెంచ్ ఎనర్జీ మేజర్ డీల్‌

సాక్షి,ముంబై:  ప్రయివేట్‌ రంగ దిగ్గజ ఇంధన కంపెనీ అదానీ గ్యాస్‌​ బంపర్‌ ఆఫర్‌ కొట్టేసింది. ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ ఎస్‌ఏ గ్యాస్ పంపిణీ సంస్థ అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. కంపెనీలో 37.4 శాతం వాటా కొనుగోలుకి ఇంధన రంగ ఫ్రాన్స్‌ దిగ్గజం టోటల్‌ ఎస్‌ఏ అంగీకరించింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ఫ్రెంచ్ ఇంధన దిగ్గజం టోటల్ సోమవారం ప్రకటించింది.  అయితే ఈ ఒప్పందం  మొత్తం విలువను వెల్లడించలేదు. ఈ మేరకు సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్ సమాచారం అందించడంతో అదానీ గ్యాస్‌ లిమిటెడ్‌ కౌంటర్లో కొనుగోళ్ల జోరందుకుంది.  10శాతం లాభంతో  151 వద్ద ముగిసింది.

కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి భారతదేశం భారీగా ఖర్చు చేస్తున్న సమయంలో చోటు చేసుకున్న ఈ డీల్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. బీపీ, పీఎల్‌సి, షెల్ తరువాత దేశీయ గ్యాస్ రంగంలోకి ప్రవేశించిన మూడవ విదేశీ చమురు మేజర్ టోటల్‌ ఎస్‌ఏ. పబ్లిక్ షేర్ హోల్డర్లకు 25.2 శాతం ఈక్విటీ షేర్లను అదానీ నుండి కొనుగోలు చేయడానికి ముందు టెండర్ ఆఫర్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. వచ్చే 10 సంవత్సరాలలో గ్యాస్ పంపిణీని భారతీయ జనాభాలో 7.5 శాతం, పారిశ్రామిక, వాణిజ్య,  దేశీయ వినియోగదారులకు మార్కెట్ చేస్తుంది, 6 మిలియన్ల గృహాలను లక్ష్యంగా చేసుకుని 1,500 రిటైల్ అవుట్లెట్ల ద్వారా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు  తెలిపింది.

భారతదేశంలో సహజవాయువు మార్కెట్ బలమైన వృద్ధిని నమోదు చేయనుంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ధ్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జి) ప్లేయర్ టోటల్, భారతదేశంలో అతిపెద్ద ఇంధన, మౌలిక సదుపాయాల సమ్మేళనం అదానీ గ్రూపుతో తన భాగస్వామ్యాన్ని విస్తరిస్తున్నట్లు టోటల్ చైర్మన్ , సీఈవో సిఇఒ పాట్రిక్ పౌయన్నే ఒక ప్రకటనలో చెప్పారు. ఈ భాగస్వామ్యం దేశంలో తమ అభివృద్ధి వ్యూహానికి మూలస్తంభం లాంటిదన్నారు. 2030 నాటికి దేశ ఇంధన వినియోగంలో  నేచురల్‌ గ్యాస్ వాటాను 15 శాతానికి పెంచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్నసంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారీ ఒడిదుడుకులు, స్వల్ప లాభాలు

వొడాఫోన్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌

ఐఆర్‌సీటీసీ బంపర్‌ లిస్టింగ్‌

భారీ లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

ఆ యాప్స్‌ను తొలగించిన గూగుల్‌

ఆరోగ్యంపై ముందే మేల్కొంటేనే..

ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్‌

క్యూ2 ఫలితాలే దిక్సూచి..!

వృద్ధి రేటుపై వరల్డ్‌ బ్యాంక్‌ వార్నింగ్‌

ద్రవ్య లోటుపై రఘురామ్‌ రాజన్‌ హెచ్చరిక

‘ఫేస్‌బుక్‌’లో కొత్తగా నియామకాలు

శాంసంగ్‌ మరో అదరిపోయే ఫోన్‌

ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ షురూ : అదిరిపోయే ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ : బడ్జెట్‌ ధరలో జియోనీ ఫోన్‌

వొడాఫోన్ ఐడియా శుభవార్త: జియోకు షాక్‌

అక్కడ వాట్సాప్‌ మాయం!

‘అప్పు’డే వద్దు!

ఎన్‌సీఎల్‌ బిల్డ్‌టెక్‌ విస్తరణ

ప్యాసింజర్‌ వాహన విక్రయాలు డౌన్‌

పోలీసు కస్టడీకి సింగ్‌ సోదరులు

పరిశ్రమలు.. కకావికలం!

ఫోర్బ్స్‌ కుబేరుడు మళ్లీ అంబానీయే

మెప్పించిన ఇన్ఫీ!

ఇన్ఫోసిస్‌ ప్రోత్సాహకర ఫలితాలు

షాకింగ్‌ : భారీగా పడిపోయిన పారిశ్రామిక ఉత్పత్తి

ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితా : మళ్లీ ముఖేషే..

వారాంతంలో మార్కెట్లు సుఖాంతం

జియో వడ్డన : ఇంపార్టెంట్‌ అప్‌డేట్‌

టీసీఎస్‌కు ఫలితాల షాక్‌

ఉన్నట్టుండి అమ్మకాలు, 38వేల దిగువకు సెన్సెక్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెర్సిడెస్ బెంజ్‌తో ‘ఇస్మార్ట్‌’ హీరోయిన్‌

నో సాంగ్స్‌, నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌

ఆ సినిమాను అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో చూడలేరు

కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో

‘జెర్సీ’ రీమేక్‌ కోసం భారీ రెమ్యునరేషన్‌!

చిరంజీవిగా చరణ్‌?