పసిడి.. కొత్త రికార్డు

30 Aug, 2019 06:30 IST|Sakshi

ఢిల్లీ మార్కెట్లో రూ. 40,220

మాంద్యం భయాలు...

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, ఇన్వెస్టర్ల నుంచి పటిష్టమైన డిమాండ్‌ ఊతంతో పసిడి రేట్ల పరుగు కొనసాగుతోంది. తాజాగా గురువారం మరో కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 40,220కి చేరినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది. ఇది పసిడికి జీవిత కాల గరిష్ట స్థాయి.  రెండు రోజుల క్రితమే ముంబై మార్కెట్‌లో పసిడి రూ. 40 వేల మార్కును దాటి రూ. 40,100కి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు, వెండి ధర కూడా క్రమంగా రూ. 50,000 మార్కుకు చేరువవుతోంది. కేజీకి రూ. 200 పెరిగి రూ. 49,050కి చేరింది. అంతర్జాతీయంగా మాంద్యం భయాలు, వాణిజ్య యుద్ధంపై అమెరికా–చైనా మధ్య చర్చల విషయంలో అనిశ్చితి తదితర అంశాలు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారానికి మద్దతుగా నిలుస్తున్నాయని బులియన్‌ ట్రేడర్స్‌ తెలిపారు.   
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వచ్చేస్తోంది కొత్త ఐఫోన్‌

డిజిటల్‌లో అగ్రగామిగా భారత్‌

రామ్‌కో సిమెంట్‌ భారీ విస్తరణ

వృద్ధి బాటలో చిన్న మందగమనమే!

సింగిల్‌ ‘బ్రాండ్‌’ బాజా..!

భారీగా పెరిగిన రూ.500 నకిలీ నోట్లు

సంక్షోభంలో డైమండ్‌ బిజినెస్‌

మార్కెట్ల పతనం,10950 దిగువకు నిఫ్టీ

ఇక ఐఫోన్ల ధరలు దిగి వచ్చినట్టే!

అతిచవక ధరలో రెడ్‌మి టీవీ

కొత్త ఎఫ్‌డీఐ పాలసీ : దిగ్గజ కంపెనీలకు ఊతం

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి నోట్‌ 8 సిరీస్‌ ఫోన్లు

ఆపిల్‌ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు

నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ఐటీ రిటర్న్‌ల దాఖలుకు మూడు రోజులే గడువు

టయోటా, సుజుకీ జట్టు

సబ్బుల ధరలు తగ్గాయ్‌..

‘ఆర్‌వీ 400’ ఎలక్ట్రిక్‌ బైక్‌

ఎలక్ట్రిక్‌ కార్ల ధరలు తగ్గుతాయి: నీతి ఆయోగ్‌

మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

మార్కెట్లోకి ఒప్పొ‘రెనో 2’ సిరీస్‌

ప్రైడో క్యాబ్స్‌ వస్తున్నాయ్‌!

స్టాక్‌ మార్కెట్‌ను వీడని నష్టాలు

అంత డబ్బు ఎలా ఇచ్చేస్తారండీ!

డీటీసీతో ‘పన్ను’ ఊరట!

ఎఫ్‌డీఐ 2.0

బడ్జెట్‌ ధరలో ‘రెనాల్ట్ ట్రైబర్’ వచ్చేసింది

నాలుగు కెమెరాలతో ఒప్పో కొత్త ఫోన్లు 

లాభాలకు చెక్‌: నష్టాల ముగింపు

స్టాక్‌మార్కెట్లు 350 పాయింట్లకు పైగా పతనం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో రివ్యూ.. ఓవర్‌ సీస్‌ రిపోర్ట్‌

బై బై థాయ్‌ల్యాండ్‌!

ఐరావిద్య డాటరాఫ్‌ విష్ణు మంచు

మళ్లీ ముంబై

కరెక్ట్‌ నోట్‌

ఆకాశమే నీ హద్దు కాకూడదు