భారీగా దిగొచ్చిన పసిడి ధర

15 Aug, 2019 12:24 IST|Sakshi

రూ. 2 వేలకు పైగా పతనమైన పసిడి

అంతర్జాతీయంగా1,533 డాలర్లకు సమీపంలో బంగారం ధర 

సాక్షి, ముంబై:  పసిడి పరుగుకు కళ్లెం పడింది. రికార్డు గరిష్టాలను నమోదు చేసిన బంగారం ధర భారీగా దిగి వచ్చింది. దేశీయంగా పుత్తడి ధరలు క్షీణించాయి. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం ఒక్క రోజులోనే పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.2,490 తగ్గుదలతో రూ.37,000కు పతనమైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 తగ్గుదలతో రూ.35,760కు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ  రికార్డుస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలు, జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌వార్‌పై అంచనాలతో ఆసియా కరెన్సీలు బలపడ్డాయి. చైనా ఉత్పత్తుల దిగుమతులపై 10శాతం దిగుమతి సుంకం అమలును డిసెంబర్‌కు వాయిదా వేసింది ట్రంప్‌ సర్కార్‌. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి, ఈక్విటీ మార్కెట్లు బుధవారం భారీగా పుంజుకున్నాయి.

గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.29 శాతం పెరుగుదలతో 1,532.15 డాలర్లకు చేరింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 17.32 డాలర్లకు ఎగసింది.  మరోవైపు వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.47,265 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 క్షీణించి  రూ.37,700 వద్ద ఉంది.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400  తగ్గి రూ.36,500 వద్ద ఉంది.  ఇక కేజీ వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. రూ.47,265 వద్ద కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రేటింగ్స్‌ కోత

అక్కడ ఓలా, ఉబెర్‌కు షాక్‌!

ఏటీఎం లావాదేవీలు..ఆర్‌బీఐ వివరణ

రియల్టీలోకి 10,100 కోట్లు 

ఐకియా బంపర్‌ ఆఫర్‌ 

టోకు ధరలు దిగొచ్చాయ్‌! 

ఆర్‌బీఐ ప్రతిపాదనలపై ఫిచ్‌ హెచ్చరిక

భారత్‌ ఇంకా వర్ధమాన దేశమేమీ కాదు..

ఐడీబీఐ బ్యాంక్‌

ఎన్‌బీఎఫ్‌సీలకు కష్టకాలం..

అమ్మకానికి కాఫీ డే ’గ్లోబల్‌ పార్క్‌’

ఎగుమతులు పెరిగాయ్‌... దిగుమతులు తగ్గాయ్‌!

భారత్‌, చైనాలకు ట్రంప్‌ వార్నింగ్‌!

ఐటీ రంగంలో 30 లక్షల ఉద్యోగాలు

తప్పుగా చిత్రీకరించారు: జొమాటో సీఈఓ

రూ.11వేలతో రెనాల్ట్ ట్రైబర్ బుకింగ్స్‌

వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌

జియో యాప్స్‌తో వన్‌ప్లస్‌ తొలి టీవీ

యాపిల్ ఛార్జింగ్‌ కేబుల్‌తో డాటా చోరీ..!

ఐఫోన్‌ 11 ఆవిష్కరణ.. త్వరలోనే 

సన్‌ ఫార్మా లాభం రూ.1,387 కోట్లు

భారీ లాభాలు, 11వేల  ఎగువకు నిఫ్టీ

పీజీఐఎం నుంచి ఓవర్‌నైట్‌ ఫండ్‌

సెకనుకు 1,000 కప్పుల కాఫీ..!

మార్కెట్లోకి ‘పల్సర్‌ 125 నియాన్‌’ బైక్‌

ఓఎన్‌జీసీ లాభం రూ.5,904 కోట్లు

కారు.. కుదేలు..!

అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

కార్స్‌24లో ధోనీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!