ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల ‘డేటా బ్యాంక్‌’ ఆరంభం

3 Dec, 2019 05:41 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల వివరాలతో కూడిన సమగ్రమైన ‘డేటా బ్యాంక్‌’ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ డేటా బ్యాంక్‌లో ప్రస్తుతమున్న ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల వివరాలతో పాటు ఇండిపెండెంట్‌ డైరెక్టర్లయ్యే అర్హత గల వారి వివరాలను కూడా పొందుపరుస్తారు. కంపెనీలు ఏవైనా ఇండిపెండెంట్‌ డైరెక్టర్లను నియమించుకోవాలనుకుంటే ఈ డేటా బ్యాంక్‌ వాటికి ఉపయోగపడుతుంది. ఈ డేటా బ్యాంక్‌ పోర్టల్‌ను కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ఇండి యన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ (ఐఐసీఏ) నిర్వహిస్తుంది.  2013 నాటి కంపెనీల చట్టం ప్రకారం ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు ఈ నెల 1 నుంచి 3 నెలలలోపు తమ వివరాలను ఈ డేటాబ్యాంక్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా, 2020 మార్చి నుంచి అందుబాటులోకి వచ్చే ఆన్‌లైన్‌ ప్రొఫిషియెన్సీ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలో ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైదరాబాద్‌లో ఇంటెల్‌ డిజైన్‌ సెంటర్‌

యాహూ! సరికొత్తగా...

వాల్‌మార్ట్‌తో కలిసి... హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులు

శాంసంగ్‌ లాభం 58% డౌన్‌

ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం

ఇప్పటికీ భారత్‌లోనే ఇంటర్నెట్‌ చౌక..

కార్వీకి మరో షాక్‌..!

మిశ్రమంగా ముగిసిన స్టాక్‌మార్కెట్లు

కార్వీకి మరో షాక్‌

ఫ్లాట్‌గా సూచీలు, టెలికం షేర్లు లాభాల్లో

సెన్సెక్స్‌ మద్దతు శ్రేణి 40,000–40,600

లక్ష కోట్లు దాటిన జీఎస్‌టీ వసూళ్లు

మిశ్రమంగా వాహన విక్రయాలు

మరో విడత రేట్ల తగ్గింపునకు అవకాశం

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు!

ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

టెల్కోల వీరబాదుడు..!

మీ పోర్ట్‌ఫోలియోకు అస్సెట్‌ అలోకేషన్‌..!

మీ రుణం ‘బంగారం’ గాను..

వొడాఫోన్‌ ఐడియా బాటలో జియో..

షాకింగ్‌ : భారీగా పెరగనున్న మొబైల్‌ చార్జీలు

రూ లక్ష కోట్లు దాటిన ఆ వసూళ్లు..

ట్రేడ్‌వార్‌లో చైనానే విలన్‌!

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్ ‌: సొమ్ము మాయం

ఐసీఐసీఐపై కౌంటర్‌ వేయనున్న చందా కొచర్‌

క్యాషే కింగ్‌!

ఎకానమీపై ప్రభుత్వం భ్రమలో ఉంది..

‘బిగ్‌ బాస్కెట్‌’కు భారీ నష్టాలు

రుచి సోయా కొనుగోలుకు పతంజలికి బ్యాంకింగ్‌ రుణాలు

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన ఆర్‌బీఐ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మళ్లీ ట్యూన్‌ అయ్యారు

తండ్రిని కాపాడే కూతురు

బాబూ... నీ లుక్కు మైండ్‌ బ్లాకు

స్కామ్‌ ఆధారంగా...

జాన్‌కి అతిథి

రిస్క్‌ ఎందుకన్నా అన్నాను