'రాయల్ స్టాగ్' అంబాసిడర్లుగా రణవీర్, అర్జున్!

21 Aug, 2014 18:16 IST|Sakshi
'రాయల్ స్టాగ్' అంబాసిడర్లుగా రణవీర్, అర్జున్!
న్యూఢిల్లీ: రాయల్ స్టాగ్ ఉత్పత్తులకు బాలీవుడ్ హీరోలు రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. రణ్ వీర్, అర్జున్ సింగ్ లిద్దరూ ఇటీవల విడుదలైన గూండే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 
 
రాయల్ స్టాగ్ కంపెనీ ఫిలాసఫీ తెగనచ్చిందని ఇద్దరు హీరోలు ఓ ప్రకటన చేశారు. 'ఇది మీ జీవితం. బ్రహ్మండంగా ఆనందించండి. నేను సాధించాలని అనుకుంటే 100 శాతం ఇవ్వడానికి సిద్దంగా ఉంటాను అని అర్ధవచ్చే సందేశం తమకు నచ్చిందని రణ్ వీర్, అర్జున్ లు తెలిపారు. 
మరిన్ని వార్తలు